Table of Contents
ప్రియమైన మిత్రులారా!
మీ క్రిప్టో ప్రస్థానంలో మాతో భాగంపంచుకున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మీకు ఏదైనా సహాయం అవసరమైతే WazirX లో మేము మీ కోసం ఇక్కడ ఉన్నామని దయచేసి గుర్తుంచుకోండి. అలాగే, మా మార్గదర్శకాలను చదివిన తర్వాత మీకు ఏవైనా సందేహాలుంటే, మీరు ఎల్లవేళలా మమ్మల్ని ఇక్కడ సంప్రదించవచ్చు.
WazirX మార్గదర్శకాలు
- WazirXలో ఖాతాను ఎలా తెరవాలి?
- WazirXలో KYC ప్రక్రియని ఎలా పూర్తి చేయాలి?
- WazirXలో బ్యాంక్ ఖాతాను జోడించడం ఇంకా INRని డిపాజిట్ చేయడం ఎలా?
- Mobikwik ద్వారా మీ WazirX వాలెట్లో INRని ఎలా డిపాజిట్ చేయాలి?
- WazirX QuickBuy ఫీచర్‌తో క్రిప్టోలనును ఎలా కొనాలి?
- WazirXలో క్రిప్టోలని కొనడం ఇంకా అమ్మడం ఎలా?
- WazirXలో క్రిప్టోలను డిపాజిట్ చేయడం ఇంకా విత్‌డ్రా చేసుకోవడం ఎలా?
- WazirXలో ట్రేడింగ్ ఫీజు ఏ విధంగా లెక్కించబడుతుంది?
- స్టాప్-లిమిట్ ఆర్డర్‌ను ఎలా ఉంచాలి?
- WazirXలో ట్రేడింగ్ రిపోర్టును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- WazirX P2Pని ఎలా ఉపయోగించాలి?
- WazirX కన్వర్ట్ క్రిప్టో డస్ట్ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలి?
- WazirX రెఫరల్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు ఏంటి ఇంకా దానిని ఎలా ఉపయోగించాలి?
- అధికారిక WazirX ఛానెల్‌లు ఏవి ఇంకా WazirX సపోర్టును ఎలా చేరుకోవాలి?
ట్రేడింగ్ ఫీజు లెక్కింపు
WazirXలో రెండు రకాల ట్రేడ్‌లు ఉన్నాయి:
- స్పాట్ ట్రేడ్: కాయిన్‌ని బట్టి విభజించిన వాటి ఫీజు వివరాల కోసం, దయచేసి సందర్శించండి: https://wazirx.com/fees
- P2P: ఎలాంటి ఫీజు వర్తించదు.
మీరు WazirXలో కలిగి ఉన్న WRX మొత్తాన్ని బట్టి మీరు చెల్లించే ఆచరణాత్మకమైన ట్రేడింగ్ ఫీజులు నిర్ణయించబడతాయి. మీరు ఎంత ఎక్కువ WRXని కలిగి ఉంటే, మీ ట్రేడింగ్ ఫీజు అంత తక్కువగా ఉంటుంది. ట్రేడ్ చేసే సమయంలో మీ WRX హోల్డింగ్ ఆధారంగా, మీ ట్రేడింగ్ ఫీజు రేటు ఈ క్రింది విధంగా నిర్ణయించబడుతుంది:
WRX Holdings | Trading Fee Payable |
0-10 WRX | 0.20% |
10-200 WRX | 0.17% |
200-1000 WRX | 0.15% |
>1000 WRX | 0.10% |
ఉదాహరణకు, మీరు WazirXలో 250 WRXని కలిగి ఉన్నారు ఇంకా మీరు USDT మార్కెట్‌లో 100 USDT విలువైన BTCని కొన్నారని అనుకుందాం. ఈ సందర్భంలో, మీరు ఈ ఆర్డర్‌పై 0.15% ట్రేడింగ్ ఫీజు చెల్లించాలి, అంటే 0.15 USDT.
‘WRXతో ట్రేడింగ్ ఫీజు చెల్లించండి’ అనే ఎంపికను ఎలా ఎనేబుల్/డిసేబుల్ చేయాలి?
దశ 1: అకౌంట్ సెటింగ్స్‌కు వెళ్లండి
మొబైల్:
వెబ్:
దశ 2: ఫీ సెట్టింగ్‌పై క్లిక్ చేయండి
మొబైల్:
వెబ్:
దశ 3: ‘పే ట్రేడింగ్ ఫీ విత్ WRX’ని ఎనేబుల్/డిసేబుల్ చేయడానికి రేడియో బటన్‌పై క్లిక్ చేయండి’
తరచుగా అడిగే ప్రశ్నలు
- ‘పే ట్రేడింగ్ ఫీ విత్ WRX’ ఫీచర్‌ని ప్రారంభించిన తర్వాత, నా ట్రేడింగ్ ఫీజులు ఎలా లెక్కించబడతాయి?
మీరు BTC/USDT మార్కెట్‌లో ట్రేడింగ్ చేశారనుకుందాం ఇంకా ఈ ట్రేడ్ కోసం లెక్కించిన మొత్తం ఫీ 2 USDT మరియు ప్రస్తుత మార్కెట్ ధర 1 WRX 1 USDT. ఈ సందర్భంలో, మీరు ట్రేడింగ్ ఫీజుగా 2 WRX చెల్లిస్తారు.
2. “పే ట్రేడింగ్ ఫీ విత్ WRX” ఫీచర్‌ని ప్రారంభించిన తర్వాత, నా ఖాతాలో తగినంత WRX లేదు; ఇప్పుడు ఏమి జరుగుతుంది?
ఈ సందర్భంలో, మీరు ట్రేడింగ్ చేస్తున్న మార్కెట్‌ను బట్టి INR, USDT లేదా BTCలో ఫీజుని చెల్లిస్తారు.
3. అన్‌లాక్ షెడ్యూల్ ప్రకారం ట్రేడింగ్ ఫీజు కోసం నేను WRX రిజర్వ్ చేసాను, నేను ఇంకా ఈ ఫీచర్‌ని ప్రారంభించాలా?
అవును, WRX, మీరు ఈ ఎంపికను ప్రారంభించినట్లయితే మాత్రమే ఫీజు ఉపయోగించబడుతుంది.
మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే, దిగువ వ్యాఖ్యలు చేసి మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీకు సహాయపడటం మాకెంతో ఆనందదాయకం.
హ్యాపీ ట్రేడింగ్!
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.