
Table of Contents
నమస్కారం ట్రైబ్! 🙏
కడీన WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు USDT మార్కెట్లో KDAని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.
WazirXలో KDA/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీన్ని షేర్ చేయండి
KDA డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?
కడీన మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా KDA ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము,
దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?
- డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి KDAని డిపాజిట్ చేయవచ్చు.
- ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్లో KDAని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు KDAని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది
- విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో KDAని విత్‌డ్రా చేసుకోవచ్చు.
KDA గురించి
కడీనఅనేది ప్రూఫ్-ఆఫ్-వర్క్ (PoW) బ్లాక్‌చెయిన్. కడీన అంతర్నిర్మిత ఆటోమేటెడ్ ఆడిటింగ్‌తో సురక్షితమైన స్మార్ట్ కాంట్రాక్ట్ లాంగ్వేజ్ అయిన “Pact” అనే స్మార్ట్ కాంట్రాక్ట్ లాంగ్వేజ్‌ని ఉపయోగిస్తుంది. కడీన యొక్క ప్రధాన విక్రయ కేంద్రాలలో ఒకటి, వేగవంతమైన ప్రాసెసింగ్ సమయాలను అందిస్తూనే POW ఏకాభిప్రాయంతో ఆధారితమైన భద్రతతో స్వల్ప-ధర లావాదేవీలను అందించగల సామర్థ్యం దీనికుంది.
- ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $6.64 USD
- గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $1,136,993,909 USD
- గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $58,696,777 USD
- సర్క్యులేటింగ్ సప్లయ్: 171,287,601.12 KDA
- మొత్తం సప్లయ్: 1,000,000,000 KDA
దీన్ని మీ స్నేహితులకి షేర్ చేయండి!
హ్యాపీ ట్రేడింగ్! 🚀
రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్మెంట్ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.
