Table of Contents
నమస్కారం మిత్రులారా! 🙏
RAMPటోకెన్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు RAMPని USDT మార్కెట్‌లో కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.
WazirXలో RAMP/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీనిని షేర్ చేయండి
RAMP డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?
RAMP అనేది మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా RAMP ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.
దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?
- డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి RAMPని డిపాజిట్ చేయవచ్చు.
- ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో RAMPని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు RAMPని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
- విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో RAMPని విత్‌డ్రా చేసుకోవచ్చు.
RAMP గురించి
RAMP DeFi అనేది వికేంద్రీకృత ప్రోటోకాల్, ఇది ETH ప్లాట్‌ఫారమ్‌లలో టోకెన్‌లను టేక్ చేయడానికి నాన్-ఎథీరియమ్ (ETH) వినియోగదారులను అనుమతించడం ద్వారా DeFi స్వీకరణను పెంచడానికి ఉద్దేశించబడింది; అదే సమయంలో, ఎథీరియమ్ వినియోగదారులు RAMP ప్రోటోకాల్‌తో పరస్పర చర్యలు జరపవచ్చు ఇంకా వారి రాబడిని పెంచుకోవచ్చు.
RAMP DeFi నాన్-ERC-20 స్టాకింగ్ బ్లాక్‌చెయిన్‌ల యొక్క వాటా మూలధనాన్ని ఎథీరియమ్ బ్లాక్‌చెయిన్‌లో జారీ చేయబడిన rUSD అని పిలిచే ఒక స్టేబుల్‌కాయిన్‌లో కోలేటరల్‌గా ఉంచేందుకు అనుమతిస్తుంది. దీని యొక్క ప్రధాన పర్యవసాన ఉద్దేశ్యం స్టాక్ చేయబడిన డిజిటల్ ఆస్తులపై మూలధన సామర్థ్యాన్ని గరిష్టీకరించడం, ఇక్కడ వినియోగదారులు స్టాకింగ్ రివార్డ్‌లను సంపాదిస్తారు, స్టాక్ చేయబడిన అసెట్ల నుండి లిక్విడిటీని అన్‌లాక్ చేస్తారు ఇంకా అదే సమయంలో అనేక రాబడుల స్ట్రీమ్‌లను స్టాక్ చేస్తారు.
- ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $0.0452 USD
- గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $21,599,285 USD
- గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $40,172,972 USD
- సర్క్యులేటింగ్ సప్లయ్: 477,836,747 RAMP
- మొత్తం సప్లయ్: 1,000,000,000 RAMP
ఇది షేర్ చేయండి మీ మిత్రులకు
హ్యాపీ ట్రేడింగ్! 🚀
రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా లిస్ట్ చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.