బిట్‌కాయిన్ & క్రిప్టో కన్వర్టర్ (Bitcoin & Crypto Converter)

By జనవరి 11, 20221 minute read
బిట్‌కాయిన్ & క్రిప్టో కన్వర్టర్ (Bitcoin & Crypto Converter)

ప్రశ్న 1: ఈరోజు మీ వద్ద ₹10,000 ఉంటే, మీరు ఎంత BTCని కొనవచ్చు?

ప్రశ్న 2: మీ వద్ద 1000 XRP కాయిన్స్ ఉంటే, మీరు ఎన్ని బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేయవచ్చు? 

ఈ ప్రశ్నలకు సమాధానాలు మరియు మరెన్నో (ఇదే పంక్తులలో) తరచుగా వెతుకుతున్నవే.

మీ కోసం దీన్ని మరింత సులభతరం చేద్దాం! WazirX మీ క్రిప్టో పయనాన్ని మరింత సులభతరం చేయడానికి బిట్‌కాయిన్ మరియు క్రిప్టో కన్వర్టర్‌ను ప్రారంభించింది.

మీరు ఇప్పుడు ఫియట్ కరెన్సీ మరియు క్రిప్టో మధ్య పోలికలను సరిపోల్చవచ్చు మరియు ఒకే క్లిక్‌తో మీ మార్పిడి విలువను తనిఖీ చేయవచ్చు.

ఇక్కడ ప్రయత్నించండి!

బిట్‌కాయిన్ మరియు క్రిప్టో కన్వర్టర్‌తో, మీరు ఇవి చేయవచ్చు:

  • మీరు ఎంచుకున్న క్రిప్టోకు మార్పిడి చేసినట్లయితే మీ ఫియట్ కరెన్సీ విలువను తనిఖీ చేయండి,
  • ఒక క్రిప్టోను మరొకదానితో పోల్చినప్పుడు దాని విలువను తనిఖీ చేయండి,
  • త్వరిత నావిగేషన్ కోసం ‘పాపులర్ పెయిర్స్’ ఎంపికను ఉపయోగించండి.

బిట్‌కాయిన్ మరియు క్రిప్టో కన్వర్టర్‌ని ఎలా ఉపయోగించాలి?

దశ 1: మీరు మార్చాలనుకుంటున్న ఫియట్ కరెన్సీ లేదా క్రిప్టోను ఎంచుకోండి.

దశ 2: రాశి మొత్తం/లెక్కను ఎంటర్ చేయండి.

దశ 3: మీరు తెలుసుకోవాలనుకునే క్రిప్టోను ఎంచుకోండి.

దశ 4: ఫలితాలు చిటికెలో చూపబడుతాయి!

మా పెట్టుబడిదారులు ఇంకా క్రిప్టో కమ్యూనిటీ వృద్ధి చెందడానికి సహాయం చేయడమే మా లక్ష్యం. మీరు 3 సరళమైన పద్ధతుల్లో మీ క్రిప్టో పెట్టుబడుల గురించి బాగా తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవచ్చు:

  1. మీరు కోరుకున్న క్రిప్టో గత పనితీరును –ఇక్కడ తనిఖీ చేయండి.
  2. మీరు క్రిప్టోలో పెట్టుబడి పెడితే పెట్టుబడిపై రాబడిని (ROI) – ఇక్కడలెక్కించండి.
  3. మీ ఫియట్ కరెన్సీని క్రిప్టోగా మార్చండి మరియు విలువను – ఇక్కడ తనిఖీ చేయండి

హ్యాపీ ఇన్వెస్టింగ్!

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply