Skip to main content

CELO లిస్టింగ్ + గొప్ప CELO బహుమతులు (CELO Listing + Grand CELO Giveaway)

By మార్చి 17, 2022ఏప్రిల్ 28th, 20224 minute read

నమస్కారం ట్రైబ్! 🙏

Celo ఇప్పుడు WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు INR మరియు USDT మార్కెట్‌లో CELOని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు

మీ కోసం అనేక కార్యకలాపాలు మరియు అద్భుతమైన బహుమతులు అందించేందుకు మేము భాగస్వాములమయ్యాము. ఇందులో పాల్గొనడం ద్వారా₹40,00,000 (~$51,000) కంటే ఎక్కువ విలువైన మా బహుమతులను గెలుచుకొని ఈ లిస్టింగ్ వేడుక జరుపుకోండి! 

WazirX 2022 మార్చి 21 నుండి 31 వరకు గ్రాండ్ CELO బహుమతులను ఇవ్వబోతోంది! దీన్ని షేర్ చేయండి 

CELO డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

సెలో అనేది మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా CELO ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము..

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

 • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి CELOని డిపాజిట్ చేయవచ్చు.
 • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో CELOని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు CELOని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
 • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో CELOని విత్‌డ్రా చేసుకోవచ్చు.

CELO గురించి

సెలో అనేది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో క్రిప్టోకరెన్సీ స్వీకరణను పెంచడంపై దృష్టి సారించిన బ్లాక్‌చెయిన్ పర్యావరణ వ్యవస్థ. ఫోన్ నంబర్‌లను పబ్లిక్ కీలుగా ఉపయోగించడం ద్వారా, బ్యాంకింగ్ యాక్సెస్ లేని వారితో సహా ప్రపంచంలోని బిలియన్ల కొద్దీ స్మార్ట్‌ఫోన్ యజమానులకు క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు చేయడానికి పరిచయం చేయాలని సెలో భావిస్తోంది.

నెట్‌వర్క్ వికేంద్రీకృత ఫైనాన్స్‌లో భాగంగా స్మార్ట్ కాంట్రాక్టులు ఇంకా వికేంద్రీకృత అప్లికేషన్‌లను రూపొందించడానికి కూడా ఇది అనుమతిస్తుంది. 

 • ట్రేడింగ్ ధర (గత 24 గంటలలో): $2.98 USD
 • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (గత 24 గంటలలో): $1,275,289,108 USD
 • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (గత 24 గంటలలో): $828,594,654 USD
 • సర్క్యులేటింగ్ సప్లయ్: 427,388,610.00 CELO
 • మొత్తం సప్లయ్: 1,000,000,000 CELO

బహుమతుల షెడ్యూల్

 • సోమవారం, 21 మార్చి – ఆదివారం, 27 మార్చి WazirXలో సైన్ అప్ చేయండి మరియు $40 విలువైన CELO ఉచితంగా పొందండి.
 • సోమవారం, 21 మార్చి – సెలో ఫౌండేషన్, ఫైనాన్స్ హెడ్ అలెక్స్ విట్‌తో యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం.
 • మంగళవారం, 22 మార్చి – ₹4,000 బహుమతులతో WazirX ఇన్‌స్టాగ్రాం పేజీలో ట్రివియా. CELO గురించి ఆసక్తికరమైన ట్రివియా ప్లే చేసి గెలవండి.
 • మంగళవారం, 22 మార్చి – బుధవారం, 30 మార్చి – CELO హోల్డర్ల కోసం గ్లీమ్ బహుమతి. సాధారణ దశలను పూర్తి చేయండి మరియు ₹31,000 పూల్ నుండి గెలుపొందండి.
 • బుధవారం, 23 మార్చి – సెలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రెనే రీన్స్‌బర్గ్‌తో AMA. CELO గురించి 360-డిగ్రీల అభ్యాసాన్ని పొందండి మరియు మొత్తం ₹23,500 బహుమతులను గెలుచుకోండి.
 • గురువారం, 24 మార్చి – శుక్రవారం, 25 మార్చి – ₹23,500 బహుమతులతో కూడిన మా బ్లాగ్ పేజీలో క్విజ్ ఆడండి. సరదా క్విజ్ సెషన్‌లో మీ CELO పరిజ్ఞానాన్ని ప్రదర్శించండి మరియు గెలవండి.
 • సోమవారం, 28 మార్చి – గురువారం, 31 మార్చి – టాప్ 400 వ్యాపారులకు ₹23,60,000 విలువైన CELO బహుమతులతో 76 గంటల నిడివి గల హైయెస్ట్ ట్రేడర్ కౌన్ మారథాన్ పోటీ.

సైన్ అప్ చేయండి & సంపాదించుకోండి

WazirX మరియు CELO కొత్త వినియోగదారులకు ప్రత్యేక స్వాగత ఆఫర్ కోసం భాగస్వామ్యాన్నికలిగి ఉన్నాయి

WazirXలో CELOని సైన్ అప్ చేసి, కొనుగోలు చేసిన/జమ చేసే యాదృచ్ఛిక 500 మంది కొత్త వినియోగదారులకు మొత్తం ₹15,70,000 విలువైన CELO టోకెన్‌లను CELO అందజేస్తోంది!

ఎలా క్లెయిమ్ చేయాలి

 • WazirXలో మీ ఖాతాను తెరవండి ఇంకా మీ గుర్తింపును ధృవీకరించండి.
 • INR లేదా USDT మార్కెట్‌లో $CELO మొత్తాన్ని కొనుగోలు చేయండి
 • ప్రచార వ్యవధిలో CELO లో సైన్ అప్ చేసి కొనుగోలు/జమ చేసే యాదృచ్ఛిక 500 మంది వినియోగదారులకు ఇది చెల్లుబాటు అవుతుంది.

రివార్డులు

 • అర్హత కలిగిన వినియోగదారులు 16.36 (~$40) CELO టోకెన్‌లను అందుకుంటారు. 
 • రివార్డ్‌లు ఒక్కో వినియోగదారుకు ఒకదానికి పరిమితం చేయబడ్డాయి అంటే ఒకసారి మాత్రమే రీడీమ్ చేయబడతాయి మరియు అనేక సార్లు కాదు.

 ఎప్పుడు: భారతీయ ప్రామాణిక కాలం ప్రకారం సోమవారం, 21 మార్చి, రాత్రి 9 – ఆదివారం, 27 మార్చి, రాత్రి 9 వరకు

యూట్యూబ్ లైవ్ 

CELO టోకెన్ గురించి ప్రతిదీ తెలుసుకోవడానికి అర్చిత్ సిన్హా సెలో ఫౌండేషన్-ఫైనాన్స్ హెడ్ అలెక్స్ విట్ తో చేసే ప్రత్యక్ష ఇంటర్వ్యూలో పాల్గొనండి.

 ఎప్పుడు: భారతీయ ప్రామాణిక కాలం ప్రకారం సోమవారం, 21 మార్చి, రాత్రి 7 గంటలకు

 ఎక్కడ: http://youtube.com/WazirX

ట్రివియా

CELO గురించి మీకు తగినంత తెలుసునని మీరు అనుకుంటున్నారా? మా CELO ట్రివియా పోటీలో అది కనుగొనండి!

 ఎప్పుడు: భారతీయ ప్రామాణిక కాలం ప్రకారం మంగళవారం, 22 మార్చి, రాత్రి 12 గంటలకు

 ఎక్కడ: instagram.com/wazirx

ఎలా పాల్గొనాలి?

 • ఇన్‌స్టాగ్రాంలో మమ్మల్ని అనుసరించండి: instagram.com/wazirx
 • మేము మా ఇన్‌స్టాగ్రాం స్టోరీలో 5 ప్రశ్నలను షేర్ చేస్తాము
 • సరైన సమాధానం ఎంచుకోండి

బహుమతులు:

5 లక్కీ విన్నర్లు ఒక్కొక్కరు 4.16 CELO గెలుస్తారు.

గ్లీమ్ బహుమతులు 

 మా ట్విటర్ పై ఒక    వేసి ఉంచండి ఇంకా మీ ఉచిత CELO టోకెన్‌లను పొందండి

 మేము 25 మంది అదృష్ట విజేతలు ఒక్కొక్కరికి 6.46 CELOని అందజేస్తున్నాము 

 అదనంగా, 15 మంది లక్కీ విన్నర్లు చక్కని Celo X WazirX మెర్చ్‌ను గెలుచుకుంటారు 

AMA

CELOలో 360-డిగ్రీల అభ్యాసం కోసం సెలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రెనే రీన్స్‌బర్గ్‌తో ప్రత్యక్ష AMAలో పాల్గొనండి. 

 ఎప్పుడు: భారతీయ ప్రామాణిక కాలం ప్రకారం బుధవారం, 23 మార్చి, సాయంత్రం 6 గంటలకు

 ఎక్కడ: http://t.me/wazirx_discuss

ఎలా పాల్గొనాలి?

పార్ట్ 1: మేము CELO నుండి రెనేకి సంబంధించి 10 ప్రశ్నలను (మా ట్విటర్ ఫాలోయర్ల నుండి క్రౌడ్‌సోర్స్) అడుగుతాము. 

పార్ట్ 2: ముగింపులో, మేము 3 నిమిషాల పాటు గ్రూపుని అన్‌మ్యూట్ చేస్తాము, అక్కడ మీరు ఆమెకు ప్రత్యక్షంగా మీ ప్రశ్నలను అడగవచ్చు. అతను వీలైనన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు.

బహుమతులు:

 ట్విటర్ నుండి ఎంపిక చేయబడిన టాప్ 10 ప్రశ్నలకు ఒక్కొక్కటి 6.12 CELO

 టెలిగ్రామ్ గ్రూప్‌లోని టాప్ 5 లైవ్ ప్రశ్నలకు ఒక్కొక్కటి 12.24 CELO

క్విజ్

సరదా క్విజ్ సెషన్‌లో మీ CELO పరిజ్ఞానాన్ని చూపించండి.

 ఎప్పుడు: భారతీయ ప్రామాణిక కాలం ప్రకారం గురువారం, 24 మార్చి, సాయంత్రం 6 గంటల నుండి – శుక్రవారం, 25 మార్చి, సాయంత్రం 6 గంటల వరకు

 ఎక్కడ: WazirX Blog

పఠన వనరులు:

 • https://celo.org/
 • https://research.binance.com/en/projects/celo

ఎలా పాల్గొనాలి?

 •  బ్లాగ్ పేజీకి వెళ్ళండి
 • అక్కడ మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి
 • సరైన సమాధానం ఎంచుకోండి
 • ఒక్కో యూజర్‌కు ఒక ఎంట్రీ మాత్రమే 

బహుమతులు:

 20 లక్కీ విజేతలు ఒక్కొక్కరు 6.12 CELO టోకెన్‌లను గెలుచుకుంటారు.

హైయెస్ట్ ట్రేడర్ కౌన్ మారథాన్: CELO/INR

నాన్‌స్టాప్ 72-గంటల ట్రేడింగ్ పోటీకి సిద్ధంగా ఉండండి. 

ఎలా ?

 • ట్రేడింగ్ పోటీ భారతీయ ప్రామాణిక కాలం ప్రకారం 28 మార్చి, ఉదయం 9 గంటల నుండి మొదలై 31 మార్చి, ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుంది
 • మీరు సోమవారం మరియు గురువారం మధ్య ఎప్పుడైనా పోటీలో పాల్గొనవచ్చు.
 • మొత్తం ₹23,60,000 విలువైన CELO బహుమతి! మీరు మొత్తం 72 గంటల పాటు మీ ట్రేడింగ్ పనితీరు ఆధారంగా బహుమతులు గెలుచుకోవచ్చు.

మేము హైయెస్ట్ ట్రేడర్ కౌన్ మారథాన్‌లో 23,60,000 విలువైన CELOని అందిస్తున్నాము! దీన్ని షేర్ చేయండి

బహుమతులు:

ట్రేడర్ ర్యాంక్బహుమతి/ వ్యక్తి (CELO)INR విలువ
1859.821,65,000
2614.901,18,000
3479.4292,000
4 – 10244.9247,000
11 – 20184.4735,400
21 – 3098.3818,880
31 – 4082.4215,817
41 – 5051.659,912
51 – 10032.086,156
101 – 15024.354,673
151 – 20012.302,360
201 – 2507.381,416
251 – 4004.37838


* రివార్డ్‌లను పొందేందుకు నిబంధనలు & షరతులు

 • యూజర్లు www.wazirx.com లో సైన్ అప్ చేయాలి మరియు KYC ఇంకా బ్యాంక్ ఖాతా ధృవీకరణను పూర్తి చేయాలి. ప్రచార వ్యవధిలో వినియోగదారులు తప్పనిసరిగా ఎంతోకొంత మొత్తంలో CELOని కొనుగోలు చేయాలి. 
 • యాదృచ్ఛిక 500 కొత్త సైన్అప్‌లకు మాత్రమే రివార్డ్‌లు చెల్లుబాటు అవుతాయి.
 • రివార్డ్‌లు 27 మార్చి 2022, 9:00 PM IST వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. 
 • WazirXకి ఏదైనా రివార్డ్ పంపిణీ లేదా ఉపయోగంతో కలిపి ఏదైనా పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేదు.
 • ఏదైనా ముందస్తు నోటీసు లేకుండా ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం కనుగొనబడినప్పుడు/అనుమానించబడినప్పుడు నిధులను వెనక్కి తీసుకునే హక్కు WazirXకి ఉంది.
 • చట్టం ద్వారా నియంత్రించబడిన లేదా నిషేధించబడినా రివార్డ్‌లు చెల్లవు.
 • రివార్డ్‌లు ఒక్కో వినియోగదారుకు ఒకటి మాత్రమే పరిమితం చేయబడ్డాయి అంటే ఒకసారి మాత్రమే రీడీమ్ చేయబడతాయి మరియు అనేక సార్లు కాదు.
 • ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల బహుమతి నియమాలు మరియు ప్రకటనలను సవరించడానికి లేదా రద్దు చేయడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

గమనిక: మొత్తం బహుమతి కోసం, CELO ధర $2.44గా పరిగణించబడుతుంది, అనగా ₹191.9 ఇంకా అన్ని బహుమతులు 14 ఏప్రిల్ 2022 నాటికి పంపిణీ చేయబడతాయి.

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply