Skip to main content

WazirXలో GHST/USDT ట్రేడింగ్

By జూన్ 14, 2022జూలై 14th, 20221 minute read

నమస్కారం మిత్రులారా! 

ఏవగాచి (Aavegotchi) టోకెన్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో GHSTని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

WazirXలో GHST/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది!  దీనిని షేర్ చేయండి

GHST డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

ఏవగాచి టోకెన్ మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా GHST ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి GHSTని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో GHSTని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు GHSTని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో GHSTని విత్‌డ్రా చేసుకోవచ్చు.

GHST గురించి తెలుసుకుందాం

ఏవగాచి (GHST) అనేది ఎథీరియమ్‌లో కలిసివుండేఅరుదైన క్రిప్టో-సేకరణల శ్రేణి. మొదటి ERC-721-ఆధారిత NFT గేమ్‌లలో అత్యంత సమకాలీనమైన ప్లే-టు-ఎర్న్ గేమ్‌లను Aavegotchis ముందే కలిగి ఉన్నాయి. వారు డైనమిక్ రేరిటీ, రేరిటీ ఫార్మింగ్, స్టాకింగ్ వంటి DeFi మెకానిక్స్, DAO-గవర్న్‌డ్ గేమ్ మెకానిక్స్ ఇంకా పరస్పరం సహకరించే స్మార్ట్ కాంట్రాక్ట్‌లతో ఓపెన్ మెటావర్స్ వంటి అనేక బ్లాక్‌చెయిన్ గేమ్‌లకు ఇప్పుడు ప్రామాణికమైన వినూత్న భావనలను పరిచయం చేశారు. ఏవగాచి Aave ప్రోటోకాల్‌పై నడుస్తుంది. సరళంగా చెప్పాలంటే, Aavegotchis అనేవి గేమ్ అవతార్‌లు, వీటిని స్టాకింగ్ రివార్డ్‌లను సంపాదించడానికి DeFi కొలేటరల్‌గా ఉపయోగించవచ్చు..

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $1.48 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $76,270,901 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $28,558,819 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 51,402,440.35 GHST
  • మొత్తం సప్లయ్: 53,166,604 GHST

దీనిని మీ స్నేహితులకి షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్! 

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.
Harshita Shrivastava

With over four years of experience in Web3, Harshita blends deep ecosystem knowledge with sharp content strategy. Backed by a background in e-commerce and freelance writing across diverse industries, she brings strong SEO expertise and practical crypto insight to every piece she creates. Outside of Web3, she’s a self-declared foodie and an unapologetic dog person.

Leave a Reply