
This article is available in the following languages:
నమస్కారం మిత్రులారా!
ఏవగాచి (Aavegotchi) టోకెన్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో GHSTని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.
WazirXలో GHST/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీనిని షేర్ చేయండి
GHST డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?
ఏవగాచి టోకెన్ మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా GHST ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.
దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?
- డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి GHSTని డిపాజిట్ చేయవచ్చు.
- ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో GHSTని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు GHSTని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది
- విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో GHSTని విత్‌డ్రా చేసుకోవచ్చు.
GHST గురించి తెలుసుకుందాం
ఏవగాచి (GHST) అనేది ఎథీరియమ్‌లో కలిసివుండేఅరుదైన క్రిప్టో-సేకరణల శ్రేణి. మొదటి ERC-721-ఆధారిత NFT గేమ్‌లలో అత్యంత సమకాలీనమైన ప్లే-టు-ఎర్న్ గేమ్‌లను Aavegotchis ముందే కలిగి ఉన్నాయి. వారు డైనమిక్ రేరిటీ, రేరిటీ ఫార్మింగ్, స్టాకింగ్ వంటి DeFi మెకానిక్స్, DAO-గవర్న్‌డ్ గేమ్ మెకానిక్స్ ఇంకా పరస్పరం సహకరించే స్మార్ట్ కాంట్రాక్ట్‌లతో ఓపెన్ మెటావర్స్ వంటి అనేక బ్లాక్‌చెయిన్ గేమ్‌లకు ఇప్పుడు ప్రామాణికమైన వినూత్న భావనలను పరిచయం చేశారు. ఏవగాచి Aave ప్రోటోకాల్‌పై నడుస్తుంది. సరళంగా చెప్పాలంటే, Aavegotchis అనేవి గేమ్ అవతార్‌లు, వీటిని స్టాకింగ్ రివార్డ్‌లను సంపాదించడానికి DeFi కొలేటరల్‌గా ఉపయోగించవచ్చు..
- ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $1.48 USD
- గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $76,270,901 USD
- గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $28,558,819 USD
- సర్క్యులేటింగ్ సప్లయ్: 51,402,440.35 GHST
- మొత్తం సప్లయ్: 53,166,604 GHST
దీనిని మీ స్నేహితులకి షేర్ చేయండి
హ్యాపీ ట్రేడింగ్!
రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.