Skip to main content

WazirXలో ప్రత్యక్ష చాట్‌కు మద్దతు (Live chat support on WazirX)

By ఫిబ్రవరి 19, 2022ఫిబ్రవరి 24th, 20221 minute read

సంఘానికి నమస్తే! భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయ క్రిప్టోకరెన్సీ ఎక్సేంజీగా మారడం అంత తేలికైన పని కాదు WazirXలో, మమ్మల్ని మేము వినియోగదారు-కేంద్రీకృత కంపెనీగా పిలుచుకోవడానికి గర్విస్తున్నాము కొత్త ఫీచర్లు మరియు ప్రోత్సాహకాలను రూపొందించేటప్పుడు మరియు షిప్పింగ్ చేస్తున్నప్పుడు మేము ఎల్లప్పుడూ మీపై – మన సంఘంపై దృష్టి పెడతాము. ఇది మా వినియోగదారుల నుండి మేము పొందే అద్భుతమైన 5-నక్షత్రాల సమీక్షలలో కనిపిస్తుంది?

మీలో చాలా మంది మా వెబ్‌సైట్‌లో ‘లైవ్ చాట్ సపోర్ట్’ ఆప్షన్‌ను పరిచయం చేయమని అడుగుతున్నారు. మేము మీరు చెప్పింది విన్నాము మరియు మేము 8 జూన్ 2020 నుండి మా వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసార చాట్ మద్దతును అందించడం ప్రారంభించాము. ఇది 100% పూర్తయింది మరియు మీరు మా సహాయం & మద్దతు పేజీ నుండి ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల మధ్య మా అద్భుతమైన కస్టమర్ సపోర్ట్ బృందాన్ని సంప్రదించవచ్చు. మేము త్వరలో వారాంతాల్లో ప్రత్యక్ష ప్రసార చాట్‌ను కూడా అందిస్తున్నాము. ?

ఇది ఉత్పత్తి, మార్కెటింగ్ లేదా కస్టమర్ సేవ అయినా, WazirX అక్కడ కూడా అత్యుత్తమంగా ఉండాలనే లక్ష్యంతో ఉంది? 

మా ప్రత్యక్ష ప్రసార చాట్ బృందం యొక్క మొదటి ప్రతిస్పందన సమయం 60 సెకన్లు అని తెలియ చేయడానికి మేము గర్విస్తున్నాము! జూన్ 8 నుండి, మేము 12,000 ప్రశ్నలకు సమాధానమిచ్చాము మరియు మేము 85% కంటే ఎక్కువ సంతృప్తి పరచినటువంటి స్కోరును కలిగి ఉన్నాము!?

మొదటి చాట్ ప్రతిస్పందన సమయం: 60 సెకన్లు

సంతృప్తి స్కోరు: 85%

మా వినియోగదారుల యొక్క కొన్ని అద్భుతమైన చాట్ సమీక్షలు ఇక్కడ ఉన్నాయి:

సదా మాకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. సంఘానికి తెలియజేయడమేమనగా, మీ ముందుకు మరిన్ని మంచి విషయాలు వస్తున్నాయి! ?

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.