Skip to main content

నెలవారీ సమీక్ష – మే 2022 (Month in Review – May 2022)

By జూన్ 2, 2022జూన్ 23rd, 20221 minute read
Month in Review - May 2022

నమస్కారం మిత్రులారా! మే నెలలో WazirXలో ఏమి జరిగిందో తెలిపే నెలవారీ నివేదిక ఇక్కడుంది.

గత నెలలో ఏం జరిగింది?

[పూర్తయినవి] 11 కొత్త మార్కెట్ జతలు: మేము గత నెలలో మా USDT మార్కెట్‌కి 1 టోకెన్‌లను చేర్చినాము! మీరు ఇప్పుడు WazirXలో LINA, REI, BSW, BOND, MDT, LOKA, LPT, YGG, FARM, CITY, ఇంకా GALలను కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీకు ఇష్టమైన జతలతో ఇక్కడ ట్రేడ్ చేయడం మొదలుపెట్టండి!

[పూర్తయినవి] WazirX వెబ్‌లో డార్క్ మోడ్: WazirX వెబ్‌లో డార్క్ మోడ్ బ్లాగ్ చదవండి.

మనం ఏమి నిర్మిస్తున్నాము?

[కొనసాగుతున్నవి] AMM ప్రోటోకాల్: మా DEX ఆధారపడిన కొన్ని ప్రోటోకాల్‌లలో ఆనూహ్య జాప్యాలు ఉన్నాయి. ఇది మమ్మల్ని లైవ్‌కి వెళ్లనీయకుండా ఆపుతోంది. ఈ సమయంలో, దీనికి ఎంత సమయం పడుతుంది అనే దానిపై మావద్ద ETA లేదు. ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రోటోకాల్ బృందంతో మేము చాలా కృషిచేస్తున్నామని హామీ ఇస్తున్నాము.

[కొనసాగుతున్నవి] కొత్త టోకెన్‌లు: మేము రాబోయే వారాల్లో WazirXలో మరిన్ని టోకెన్‌లను చేర్చబోతున్నాము. ఏవైనా సూచనలు ఉన్నాయా? దయచేసి మాకు @WazirXIndiaకు ట్వీట్ చేయండి.

కొన్ని ముఖ్యాంశాలు

  • వినియోగదారు రక్షణ మిషన్‌ను విజయవంతం చేయడం ఇంకా పారదర్శకతను సృష్టించడం కోసం, మేము మా పారదర్శకత నివేదిక యొక్క రెండవ ఎడిషన్‌ను ప్రారంభించాము. మా పారదర్శకత నివేదిక యొక్క పూర్తి వెర్షన్‌ను ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి:

ఇది మాకు నిర్మాణాత్మకమైన నెల, మరియు మేము చాలా ఆశలు ఇంకా సానుకూల దృక్పథంతో జూన్ 2022 కోసం ఎదురు చూస్తున్నాము. మీరు ఎప్పటిలాగే మాకు మద్దతు ఇస్తూ ఉండండి. 

జై హింద్! 🇮🇳

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.
Nischal Shetty

Nischal Shetty is a leading Indian entrepreneur, Web3 builder, and one of the most influential voices in the crypto and blockchain ecosystem. He is best known as the founder of WazirX, India’s leading crypto exchange, and for consistently pushing innovation in blockchain-native products. He is building the future of crypto through Shardeum, his Layer-1 blockchain designed to help Indian startup builders take their products on-chain.

Leave a Reply