
Table of Contents
నమస్కారం మిత్రులారా! మే నెలలో WazirXలో ఏమి జరిగిందో తెలిపే నెలవారీ నివేదిక ఇక్కడుంది.
గత నెలలో ఏం జరిగింది?
[పూర్తయినవి] 11 కొత్త మార్కెట్ జతలు: మేము గత నెలలో మా USDT మార్కెట్‌కి 1 టోకెన్లను చేర్చినాము! మీరు ఇప్పుడు WazirXలో LINA, REI, BSW, BOND, MDT, LOKA, LPT, YGG, FARM, CITY, ఇంకా GALలను కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీకు ఇష్టమైన జతలతో ఇక్కడ ట్రేడ్ చేయడం మొదలుపెట్టండి!
[పూర్తయినవి] WazirX వెబ్‌లో డార్క్ మోడ్: WazirX వెబ్‌లో డార్క్ మోడ్ బ్లాగ్ చదవండి.
మనం ఏమి నిర్మిస్తున్నాము?
[కొనసాగుతున్నవి] AMM ప్రోటోకాల్: మా DEX ఆధారపడిన కొన్ని ప్రోటోకాల్‌లలో ఆనూహ్య జాప్యాలు ఉన్నాయి. ఇది మమ్మల్ని లైవ్‌కి వెళ్లనీయకుండా ఆపుతోంది. ఈ సమయంలో, దీనికి ఎంత సమయం పడుతుంది అనే దానిపై మావద్ద ETA లేదు. ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రోటోకాల్ బృందంతో మేము చాలా కృషిచేస్తున్నామని హామీ ఇస్తున్నాము.
[కొనసాగుతున్నవి] కొత్త టోకెన్లు: మేము రాబోయే వారాల్లో WazirXలో మరిన్ని టోకెన్లను చేర్చబోతున్నాము. ఏవైనా సూచనలు ఉన్నాయా? దయచేసి మాకు @WazirXIndiaకు ట్వీట్ చేయండి.
కొన్ని ముఖ్యాంశాలు
- వినియోగదారు రక్షణ మిషన్‌ను విజయవంతం చేయడం ఇంకా పారదర్శకతను సృష్టించడం కోసం, మేము మా పారదర్శకత నివేదిక యొక్క రెండవ ఎడిషన్‌ను ప్రారంభించాము. మా పారదర్శకత నివేదిక యొక్క పూర్తి వెర్షన్‌ను ఇక్కడ డౌన్లోడ్ చేయండి:
ఇది మాకు నిర్మాణాత్మకమైన నెల, మరియు మేము చాలా ఆశలు ఇంకా సానుకూల దృక్పథంతో జూన్ 2022 కోసం ఎదురు చూస్తున్నాము. మీరు ఎప్పటిలాగే మాకు మద్దతు ఇస్తూ ఉండండి.
జై హింద్! 🇮🇳
