Skip to main content

WazirXలో NAS/INR ట్రేడింగ్ (NAS/INR trading on WazirX)

By ఏప్రిల్ 18, 2022ఏప్రిల్ 30th, 20221 minute read

నమస్కారం ట్రైబ్! 🙏

WazirXలో NAS/INR ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది, ఇంకా మీరు మా INR మార్కెట్‌లో NASని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

WazirXలో NAS/INR ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీన్ని షేర్ చేయండి 

NAS గురించి

నెబ్యులాస్ స్వయంప్రతిపత్తమైన మెటానెట్‌గా తననుతాను వర్ణించుకుంటుంది, ఇది ఆన్-చైన్ డేటా, పరస్పర చర్యలు మరియు సహకారంపై దృష్టి సారిస్తుంది. దాని హైపర్-మ్యాప్డ్ స్ట్రక్చరల్ మెటాడేటా పెరుగుతున్న సంక్లిష్టమైన ఆన్-చైన్ డేటాను నిర్వహించగలదు ఇంకా ఈ పరస్పర చర్యలను వివరించగలదు. 15 ఏప్రిల్ 2019న, ఈ బృందం నేబ్యులాస్ NOVAను విడుదల చేసింది, ఇది స్థానిక ఆన్-చైన్ ప్రోత్సాహంతో బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్. ఎకో సిస్టం అభివృద్ధికి, అసెట్ నిర్వహణను సులభతరం చేయడానికి మరియు “స్వయంప్రతిపత్త మెటానెట్”ని ప్రోత్సహించడానికి, నెబ్యులాస్ వ్యవస్థాపక బృందం కమ్యూనిటీతో కలిసి “నెబ్యులాస్ కమ్యూనిటీ గ్రూప్”ని ఏర్పాటు చేస్తుంది. 

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $0.1971 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $12,158,768 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $1,980,019 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 61,634,247.53 NAS
  • మొత్తం సప్లయ్: 77,145,363 NAS

దీన్ని మీ స్నేహితులకి షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply