Skip to main content

మా 4వ బర్త్‌డే పార్టీకి స్వాగతం- HTK పోటీ ప్రకటన! (Welcome to our 4th Birthday party- HTK Contest Alert!)

By మార్చి 2, 2022మార్చి 8th, 20223 minute read

నమస్తే ట్రైబ్! 🙏

WazirX మార్చి 8, 2022న 4వ ఏట అడుగు పెడుతోంది! 2018 నుండి మేము చాలా దూరమే ప్రయాణించాం ఇంకా అన్నివేళలా మాకు మద్దతునిస్తూ మరియు భారతదేశంలో మమ్మల్ని నంబర్ వన్ ఎక్స్ఛేంజ్‌గా నిలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాము.

మార్చి 3 నుండి, WRX/INR మార్కెట్‌లో ట్రేడ్ చేయండి ఇంకా మీ రోజువారీ మరియు వారపు ట్రేడింగ్ పనితీరుని బట్టి బహుమతులు గెలుచుకోండి. కాబట్టి 9 మార్చి 2022, భారత ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి 9 వరకు నాన్‌స్టాప్ ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. 

మేము మిమ్మల్ని వారం రోజుల పాటు జరిగే ట్రేడింగ్ మారథాన్ పార్టీకి ఆహ్వానిస్తున్నాము ఇంకా ₹4 కోట్లకు పైగా గొప్ప బహుమతులను గెలుచుకోండి! ఇప్పుడే ట్రేడ్ చేయండి

ప్రచార కార్యక్రమ వ్యవధి

భారత ప్రామాణిక కాలమానం ప్రకారం గురువారం, 3వ తేదీ, రాత్రి 9 నుండి – బుధవారం, 9 మార్చి, రాత్రి 9 వరకు. 

మీరు మొత్తంగా ఈ 6 రోజులలో పాల్గొని ప్రతిరోజూ గెలుపొందవచ్చు.

కానుకలు

రోజువారీ పోటీ

 • భారత ప్రామాణిక కాలమానం ప్రకారం గురువారం, 3వ తేదీ, రాత్రి 9 నుండి – బుధవారం, 9 మార్చి, రాత్రి 9 వరకు WRX/INR మార్కెట్‌లో ట్రేడ్ చేయండి. 
 • మేము 6 రోజుల పాటు ప్రతిరోజూ ₹68,97,000 కి సమాన విలువ కలిగిన WRXని అందించడానికి ఈ నమూనాని అనుసరిస్తాము. 
 • రోజువారీ పోటీ భారత ప్రామాణిక కాలమానం రాత్రి 9 గం. నుండి ప్రారంభమై మరుసటి రాత్రి 8:59:59 కి ముగుస్తుంది.
 • ప్రతి రోజు చేసేట్రేడింగ్ వాల్యూమ్ (అన్ని కొనుగోళ్లు ఇంకా అమ్మకాల ఆర్డర్‌లతో సహా) ఆధారంగా విజేతలు ఎంపిక చేయబడతారు. 
 • అంతేకాకుండా, ముగ్గురు రాండమ్ లక్కీ ట్రేడర్లు ప్రతిరోజు INR 5,000 విలువైన WRXని గెలుచుకుంటారు.

నేను ఎలా పాల్గొనాలి

 • ఈ రోజువారీ పోటీ ప్రారంభానికి ముందు మీరు తప్పనిసరిగా కనీసం 100 WRX టోకెన్‌లను కలిగి ఉండాలి.
 • రోజువారీ పోటీ సమయంలో మీరు తప్పనిసరిగా కనీసం INR 5,000 ట్రేడ్ చేయాలి.

రోజువారీ బహుమతులు

ర్యాంక్WRX విలువ
1INR 5,72,360
2INR 4,27,552
3INR 3,44,800
4 – 10INR 1,72,400
11 – 20INR 1,10,295
21 – 30INR 34,480
31 – 40INR 30,342
41 – 50INR 23,446
51 – 100INR 9,999
101 – 150INR 8,999
151 – 200INR 7,999
201 – 250INR 4,200
251 – 350INR 3,400
351 – 400INR 2,500

అంతేకాకుండా, ప్రచార కార్యక్రమ వ్యవధిలో మొత్తం ట్రేడ్‌ల సంఖ్య ఆధారంగా 100 మంది ట్రేడర్లకు రివార్డ్ ఇవ్వబడుతుంది*.

వారంవారీగా పోటీ

 • WRX/INR మార్కెట్‌లో భారత ప్రామాణిక కాలమానం ప్రకారం మార్చి 3, గురువారం, రాత్రి 9 గం. నుండి బుధవారం, 9 మార్చి, రాత్రి 9 గం. వరకు ట్రేడ్ చేయండి. 
 • వారంవారీగా జరిగే పోటీలో మొత్తం ₹5,00,000 విలువైన WRXని అందించడానికి మేము ఈ నమూనాని అనుసరిస్తాము.
 • ట్రేడ్‌ల సంఖ్య ఆధారంగా విజేతల ఎంపిక జరుగుతుంది.

నేను ఎలా పాల్గొనగలను

 • మీరు పోటీ మొదలయ్యే ముందుగా తప్పనిసరిగా కనీసం 100 WRX టోకెన్‌లను కలిగి ఉండాలి.
 • వారాంతపు రివార్డ్‌లకు అర్హత పొందాలంటే, మీరు కనీసం 1000 ట్రేడ్‌లు చేయాలి.

వారపు బహుమతులు 

ర్యాంక్WRX విలువ
1INR 40,100
2INR 30,000
3INR 20,000
4 – 10INR 9,999
11 – 20INR 8,000
21 – 30INR 5,500
31 – 40INR 4,500
41 – 50INR 3,500
51 – 100INR 2,500

పోటీ లీడర్‌బోర్డ్‌ను సద్వినియోగం చేసుకోండి, తెలివిగా ట్రేడ్ చేసి గెలుచుకోండి! ఇప్పుడే WRX/INRని ట్రేడ్ చేయండి!

నిబంధనలు & షరతులు

 • *”ట్రేడ్‌ల సంఖ్య” కొరకు రివార్డ్‌లు పూర్తయిన ఆర్డర్‌లపై మాత్రమే లెక్కించబడతాయి.
 • ట్రేడింగ్ వాల్యూమ్ కొనుగోలు ఇంకా అమ్మకం ఆర్డర్ వాల్యూమ్ రెండింటినీ గణిస్తుంది.
 • పోటీలో పాల్గొనడానికి WazirXలో కనీసం 100 WRX నిల్వ ఉండటం తప్పనిసరి.
 • 31 మార్చి 2022 నాటికి బహుమతులు పంపిణీ చేయబడతాయి. 
 • WRX రివార్డ్‌లు ప్రతి రోజు చివరిలో, అంటే రాత్రి 9 గం.లకి WRX ధర ఆధారంగా పంపిణీ చేయబడతాయి. ఉదాహరణ: రాత్రి 9 గంటలకు WRX ధర INR 50 అయితే, అత్యధిక వాల్యూమ్ (ర్యాంక్ 1) కలిగిన వ్యాపారి 11447.2 WRX టోకెన్‌లను అందుకుంటారు. (గణన: 572360/50)
 • 10,000 INR & అంతకంటే ఎక్కువ ఉన్న బహుమతులపై 30%TDS వర్తిస్తుంది. 
 • WazirXకి ఏదైనా రివార్డ్ పంపిణీ లేదా దాని వాడకంతో కలిపి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేదు.
 • ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏవైనాఅనుమానాస్పద కార్యకలాపం గుర్తించబడినా/అనుమానించబడినా నిధులను వెనక్కి తీసుకునే పూర్తి హక్కు WazirXకి ఉంది.
 • చట్టపరంగా పరిమితం చేయబడినా లేదా నిషేధించబడినా రివార్డ్‌లు చెల్లనేరవు.
 • ఈ పోటీ లోని బహుమతులు జాన్మై ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా స్పాన్సర్ చేయబడ్డాయి. 
 • ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా ఇంకా ఏవైనా కారణాల వల్ల బహుమతి నియమాలు మరియు ప్రకటనలను సవరించడానికి లేదా రద్దు చేయడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply