
నమస్తే ట్రైబ్!🙏
WazirX 8 మార్చి 2022న నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తోంది! మేము 2018 నుండి చాలా దూరం ప్రయాణించాము మరియు ఎల్లప్పుడూ మాకు మద్దతునిస్తూ మరియు భారతదేశంలో క్రిప్టో ఎక్స్ఛేంజ్లో మమ్మల్ని నంబర్ వన్‌గా నిలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మీ మద్దతును గుర్తించి, ఈ మైలురాయి వేడుకని జరుపుకోవడానికి, మీరు మిస్ చేయకూడని ఆఫర్ ఇక్కడ ఉంది!
మీకు తెలిసినట్లుగా, మా ప్రత్యేక వ్యాపార వస్తువులు ఇప్పుడు రెడ్వోల్ఫ్లో అందుబాటులో ఉన్నాయి మరియు మా బర్త్‌డేను జరుపుకోవడానికి; మేము మా అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఇస్తున్నాము.
‘WAZIRXBDAY’ కోడ్‌ని ఉపయోగించండి మరియు కనీసం ₹900 కొనుగోలుపై ఫ్లాట్ ₹450 తగ్గింపు పొందండి.
ఇక్కడ మా మర్చ్ స్టోర్‌ని సందర్శించండి
నిబంధనలు మరియు షరతులు
- ఈ ఆఫర్ 7 మార్చి – 13 మార్చి 2022 మధ్య మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
- ప్రతి యూజర్ ఒక్కసారి మాత్రమే కూపన్‌ను క్లెయిమ్ చేయగలరు.
- కనీస కార్ట్ విలువ తప్పనిసరిగా ₹900 ఉండాలి.
- అనుమతించబడిన గరిష్ట తగ్గింపు ₹450.
- ఈ కూపన్‌ను మొదటి 500 మంది వినియోగదారులు మాత్రమే రీడీమ్ చేయగలరు.
అంతేకాదు! మీరు #IndiaWantsCryptoMerchతో Instagram మరియు/లేదా Twitterలో (31 మార్చి 2022కి ముందు) మీ ఫోటోను మర్చ్లతో షేర్ చేయవచ్చు ఇంకా ముగ్గురు లక్కీ విజేతలు ₹1000 విలువైన వస్తువులను ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉంది!
ఇది పరిమిత వ్యవధి ఆఫర్ కాబట్టి, ఇందులో సాధ్యమైనంతవరకు ఎక్కువగా పాల్గొనండి. మీ అఖండ మద్దతు కోసం ఎదురు చూస్తున్నాము. మీకు ఇష్టమైన మర్చ్ గురించి క్రింద వ్యాఖ్యానించి మాకు తెలియజేయండి.
