Skip to main content

మా 4వ బర్త్‌డే పార్టీకి స్వాగతం – మా మెర్చ్ స్టోర్‌లో గరిష్టంగా 50% తగ్గింపు (Welcome to our 4th Birthday party – Up to 50% off on our Merch Store)

By మార్చి 9, 20221 minute read

నమస్తే ట్రైబ్!🙏

WazirX 8 మార్చి 2022న నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తోంది! మేము 2018 నుండి చాలా దూరం ప్రయాణించాము మరియు ఎల్లప్పుడూ మాకు మద్దతునిస్తూ మరియు భారతదేశంలో క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లో మమ్మల్ని నంబర్ వన్‌గా నిలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

మీ మద్దతును గుర్తించి, ఈ మైలురాయి వేడుకని జరుపుకోవడానికి, మీరు మిస్ చేయకూడని ఆఫర్ ఇక్కడ ఉంది!

మీకు తెలిసినట్లుగా, మా ప్రత్యేక వ్యాపార వస్తువులు ఇప్పుడు రెడ్‌వోల్ఫ్‌లో అందుబాటులో ఉన్నాయి మరియు మా బర్త్‌డేను జరుపుకోవడానికి; మేము మా అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఇస్తున్నాము.

 ‘WAZIRXBDAY’ కోడ్‌ని ఉపయోగించండి మరియు కనీసం ₹900 కొనుగోలుపై ఫ్లాట్ ₹450 తగ్గింపు పొందండి.

ఇక్కడ మా మర్చ్ స్టోర్‌ని సందర్శించండి

నిబంధనలు మరియు షరతులు

  • ఈ ఆఫర్ 7 మార్చి – 13 మార్చి 2022 మధ్య మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
  • ప్రతి యూజర్ ఒక్కసారి మాత్రమే కూపన్‌ను క్లెయిమ్ చేయగలరు.
  • కనీస కార్ట్ విలువ తప్పనిసరిగా ₹900 ఉండాలి.
  • అనుమతించబడిన గరిష్ట తగ్గింపు ₹450.
  • ఈ కూపన్‌ను మొదటి 500 మంది వినియోగదారులు మాత్రమే రీడీమ్ చేయగలరు.

అంతేకాదు! మీరు #IndiaWantsCryptoMerchతో Instagram మరియు/లేదా Twitterలో (31 మార్చి 2022కి ముందు) మీ ఫోటోను మర్చ్‌లతో షేర్ చేయవచ్చు ఇంకా ముగ్గురు లక్కీ విజేతలు ₹1000 విలువైన వస్తువులను ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉంది!

ఇది పరిమిత వ్యవధి ఆఫర్ కాబట్టి, ఇందులో సాధ్యమైనంతవరకు ఎక్కువగా పాల్గొనండి. మీ అఖండ మద్దతు కోసం ఎదురు చూస్తున్నాము. మీకు ఇష్టమైన మర్చ్ గురించి క్రింద వ్యాఖ్యానించి మాకు తెలియజేయండి.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply