Table of Contents
నమస్కారం ట్రైబ్! 🙏
WazirXలో ఏప్కాయిన్ చేర్చబడింది ఇంకా మీరు USDT మార్కెట్లో ఏప్కాయిన్ కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.
APE/USDT ట్రేడింగ్ WazirXలో ప్రత్యక్షంగా జరుగుతోంది! దీనిని షేర్ చేయండి
APE డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?
ఏప్కాయిన్ మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా APE ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము..
దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?
- డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి APE ని డిపాజిట్ చేయవచ్చు.
- ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్లో APEని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు APEని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
- విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో APEని విత్‌డ్రా చేసుకోవచ్చు.
APE గురించి
ఏప్కాయిన్ అనేది ERC-20 గవర్నెన్స్ ఇంకా యుటిలిటీ టోకెన్, ఇది Web3లో ముందంజలో ఉన్న వికేంద్రీకృత కమ్యూనిటీ రూపకల్పనను శక్తివంతం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి APE పర్యావరణ వ్యవస్థలో ఉపయోగించబడుతుంది. ఏప్కాయిన్ హోల్డర్లు ఏప్కాయిన్ DAOని నియంత్రించే వికేంద్రీకృత పాలనా ఫ్రేమ్‌వర్క్ ద్వారా తమను తాము నడిపించుకుంటారు మరియు ఏప్కాయిన్ DAO ఎకోసిస్టమ్ ఫండ్‌ను ఎలా ఉపయోగించాలి అనే దానిపై ఓటు వేస్తారు. ఏప్కాయిన్ హోల్డర్లు అంగీకరించిన ప్రతిపాదనలను APE ఫౌండేషన్ నిర్వహిస్తుంది.
- ట్రేడింగ్ ధర (ఇది వ్రాసే సమయంలో): $10.86 USD
- గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది వ్రాసే సమయంలో): $2,991,797,526 USD
- గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది వ్రాసే సమయంలో): $1,882,231,260 USD
- సర్క్యులేటింగ్ సప్లయ్: 3277,500,000.00 APE
- మొత్తం సప్లయ్: 1,000,000,000 APE
మీ స్నేహితులకి ఇది షేర్ చేయండి
హ్యాపీ ట్రేడింగ్! 🚀
రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్మెంట్ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.