
Table of Contents
This article is available in the following languages:
నమస్కారం మిత్రులారా! 🙏
పారిస్ సెయింట్-జర్మైన్ ఫాన్ టోకెన్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు PSGని USDT మార్కెట్‌లో కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.
WazirXలో PSG/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీనిని షేర్ చయండి
PSG డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?
PSG అనేది మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా PSG ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.
దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?
- డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి PSGని డిపాజిట్ చేయవచ్చు.
- ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో PSGని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు PSGని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
- విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో PSGని విత్‌డ్రా చేసుకోవచ్చు.
PSG గురించి
పారిస్ సెయింట్-జర్మైన్ (PSG) ఫ్యాన్ టోకెన్ అనేది నేరుగా పారిస్ సెయింట్ జర్మైన్ ఫుట్‌బాల్ క్లబ్‌కు సంబంధించిన క్రిప్టోకరెన్సీ. దీనర్థం ఏమిటంటే, ఉదాహరణకు, క్లబ్ కొత్త ఆటగాడి కొరకు సంతకం చేసినప్పుడు – స్టార్ లియోనెల్ మెస్సీ (తన జీతంలో $PSG టోకెన్‌లలో కొంత భాగాన్ని తీసుకున్నాడు) – ఈ టోకెన్ సాధారణంగా విలువ పెరుగుతుంది, ఎందుకంటే అభిమానులు మద్దతు ఇవ్వడంలో పాత్ర పోషించాలని కోరుకుంటారు కాబట్టి. ఇంకా అర్ధవంతమైన వాస్తవ-ప్రపంచ పరస్పర చర్యల ద్వారా వారి క్లబ్ కోసం నాయకత్వ నిర్ణయాలు తీసుకోవడం చేయవచ్చు. NFT వలె కాకుండా, ఫ్యాన్ టోకెన్‌లు ఫంజిబుల్, అంటే ఫియట్ లేదా నగదు లాగా, అవి ప్రత్యేకమైన వస్తువులు లేదా ఫ్యాన్ అనుభవాల కోసం కూడా మార్పిడి చేయబడతాయి.
- ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $7.62 USD
- గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $23,719,007 USD
- గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $22,471,461 USD
- సర్క్యులేటింగ్ సప్లయ్: 3,111,216 PSG
- మొత్తం సప్లయ్: 20,000,000 PSG
ఇది షేర్ చేయండి మీ మిత్రులకు
హ్యాపీ ట్రేడింగ్! 🚀
రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగాలిస్ట్చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.
