Table of Contents
ప్రజలకి నమస్కారము! 🙏
ఆల్కెమిక్స్ (Alchemix) వజిర్ఎక్స్ లో (WazirX) లిస్ట్ చేయబడింది ఇంక మీరు USDT మార్కెట్‌లో ALCXని కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు, వ్యాపారం చేయవచ్చు.
ALCX/USDT ట్రేడింగ్ WazirXలో లైవ్ లో తెలుసుకొనవచ్చును! దీన్ని షేర్ చేయండి
ALCX డిపాజిట్లు మరియు విత్‌డ్రావల్‌ల సంగతి ఏమిటి?
ఆల్కెమిక్స్ (Alchemix) మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగంగా ఉంది. అందువలన, మేము బినన్స్ (Binance) ద్వారా వజిర్ఎక్స్ లో (WazirX) వారి డిపాజిట్లను మొదలుపెడుతూ ALCX ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.
అంటే మీకు తెలిసే విధంగా దీని అర్థం ఏమిటి?
- డిపాజిట్లు – మీరు బినన్స్ (Binance) వాలెట్ నుండి వజిర్ఎక్స్ (WazirX) లోకి ALCX ని డిపాజిట్ చేయవచ్చు .
- ట్రేడింగ్ – మీరు మా USDT మార్కెట్‌లో ALCXని కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు, వ్యాపారం చేయవచ్చు. మీరు ALCXని కొనుగోలు చేసినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
- విత్‌డ్రావల్స్ – మీరు లిస్టింగ్ తరువాత కొన్ని రోజులలో ALCXని విత్‌డ్రా చేసుకొనవచ్చును.
ALCX గురించి
ఆల్కెమిక్స్ (Alchemix) ఒక కొత్త డెఫి (DeFi) లెండింగ్ ప్రోటోకాల్. దీని ప్రత్యేక ఫలాలు : ఆటోమాటిక్‌గా తిరిగి చెల్లించే రుణాలు. ఆల్కెమిక్స్ రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఒక కొత్త మార్గాన్ని అందిస్తోంది. ఇది వినియోగదారుల రుణాన్ని రుణమాఫీ చేయడానికి డిపాజిట్‌లో సంపాదించిన ఆదాయాన్ని ఉపయోగిస్తుంది. మీరు మీ డిపాజిట్‌ను ఎంత ఎక్కువ కాలం ఉంచితే, అంత ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించవచ్చు ఇక ఆ విధంగా మీ రుణం తిరిగి చెల్లించబడుతుంది. ఆల్కెమిక్స్ (Alchemix) తో, మీరు ప్రోటోకాల్‌కు డిపాజిట్ చేయండి ఇక ఆ డిపాజిట్ మీరు తీసుకోగల రుణానికి సెక్యూరిటీగా మారుతుంది: మీరు డిపాజిట్ చేసే ప్రతి $2కి $1 వరకు ఆదాయాన్ని అందుకోవచ్చును. ఆల్కెమిక్స్ (Alchemix) మీ డిపాజిట్ల, ఆదాయం కోసం వాటిని ఇయర్న్ వాల్ట్‌లలో ఉంచుతుంది. క్రమంగా, ఆ రాబడి – అగ్రిమెంట్ వ్రాసే సమయానికి సుమారుగా 12% APY – ఆటోమాటిక్‌గా (లేదా “ఆటోమేజికల్‌గా,” ఆల్కెమిక్స్ (Alchemix) కమ్యూనిటీ పదాన్ని ఉపయోగించడానికి) మీ రుణాన్ని చెల్లిస్తుంది.
- ట్రేడింగ్ ధర (ఎంపికను వ్రాసే సమయంలో): $76.84 USD
- గ్లోబల్ మార్కెట్ క్యాప్ (అగ్రిమెంట్ వ్రాసే సమయానికి): $95,973,099 USD
- గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (అగ్రిమెంట్ వ్రాసే సమయానికి): $9,149,918 USD
- సర్క్యులేటింగ్ సప్లై: 1,248,674.61 ALCX
- మొత్తం సరఫరా: 1,480,526 ALCX
దీన్ని మీ స్నేహితులతో పంచుకోండి
హ్యాపీ ట్రేడింగ్! 🚀
ప్రమాద హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ ప్రమాదాలకి లోబడి ఉంటుంది. కొత్తగా లిస్టు చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేశారని నిర్ధారించుకోండి. వజిర్ఎక్స్(WazirX) అధిక-నాణ్యత నాణేలను ఎంచుకోవడానికి మంచి ప్రయత్నాలు చేస్తుంది, కానీ మీ వ్యాపార నష్టాలకు ఏమాత్రము బాధ్యత వహించదు.
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.