
నమస్కారం ట్రైబ్! 🙏
WazirXలో ఏప్కాయిన్ ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది ఇంకా మీరు INR మరియు USDT మార్కెట్లో APEని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.
APE/INR ట్రేడింగ్ WazirXలో లైవ్‌లో జరుగుతోంది!ఇది షేర్ చేయండి
APE గురించి
ఏప్కాయిన్ ఫియట్ మరియు క్రిప్టో ఆర్థిక వ్యవస్థల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రపంచంలోని మొట్టమొదటి చెల్లింపు గేట్‌వే పరిష్కారానికి మార్గం సుగమం చేసింది. క్రిప్టో చెల్లింపులతో పాటు, ఏప్కాయిన్ క్రిప్టో పెట్టుబడి, బ్లాక్‌చెయిన్ సొల్యూషన్లు మరియు DeFi సేవలకు ఆటంకం లేని ఇంకా సులభమైన యాక్సెస్‌ను అనుమతిస్తుంది, అధునాతన అనుభవజ్ఞులకు అలాగే క్రిప్టోకరెన్సీలు మరియు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి కొత్త వారైనటువంటి వారికి సేవ చేయడానికి అవసరమైన విధంగా కాన్ఫిగర్ చేయబడింది..
- ట్రేడింగ్ ధర (గత 24 గంటలలో): $12.31 USD
- గ్లోబల్ మార్కెట్ క్యాప్ (గత 24 గంటలలో): $3,416,675,838 USD
- గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (గత 24 గంటలలో): $465,826,812 USD
- సర్క్యులేటింగ్ సప్లయ్: 277,500,000.00 APE
- మొత్తం సప్లయ్: 1,000,000,000 APE
ఇది మీ స్నేహితులకి షేర్ చేయండి
హ్యాపీ ట్రేడింగ్! 🚀
రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్మెంట్ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు..
