బిల్డ్ (BUIDL) విత్ WazirX- మీ స్వంత క్రిప్టో ఎక్స్చేంజీ ఎలా స్టాపించాలి?

By ఫిబ్రవరి 24, 2022మార్చి 7th, 20222 minute read

ప్రియమైన ట్రైబ్!

మేము ఎల్లప్పుడూ పోటీకి అతీతంగా ఉండాలని ఇంకా సంఘం ఎదగడానికి దాని అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని అనుకుంటున్నాము. ఈ కథ గుర్తుండి కదా – ‘కట్టెల మోపు’ లేదా ‘ఐక్యంగా ఉంటే నిలబడుతాం, విడిపోతే పడిపోతాం’ అనే మాటలు? ఇవి మనం చిన్నతనంలో విన్న నీతికథలు అయితే, అవి నేర్పిన పాఠాలు నేటికీ హితమైనవే.

ఈ ప్రాథమిక అంశాలను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ మేము కొత్త అంశాలతో ఉన్నాము! మానమొక సంఘంగా కలిసి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నందున మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నాము. 

ఇందులో కొత్తవి ఏమున్నాయి?

Web3 యొక్క వేవ్ వేగంగా చేరగలదు, ఇంకా తర్వాతి తరం వ్యవస్థాపకులు చక్కగా సన్నద్ధమై, సరైన దిశలో ప్రయాణించడానికి అవసరమైన మార్గదర్శకత్వం కలిగి ఉండటం చాలా అవసరం. అందుకే WazirXలో మేము మా కొత్త ప్రాజెక్ట్‌ – ‘బిల్డ్ (BUIDL) విత్ WazirX’. ను ప్రారంభించాము. 

బిల్డ్ (BUIDL) విత్ WazirX – ఇదేంటి?

మీరు -క్రిప్టో ఎక్స్ఛేంజీని నిర్మించడం కష్టం అని అనప్పుడు మేము మీతో కలిసి వస్తాము క్రిప్టో ఎక్స్ఛేంజీని ఏర్పరచుకోవడం కష్టం. మేము దానిని కష్టతరమైన మార్గంలో నేర్చుకున్నాము, మేము దానిని మీ కోసం సులభతరం చేయాలనుకుంటున్నాము. WazirX ప్రోగ్రామ్‌తో మా బిల్డ్ (BUIDL)తో, మీరు WazirXని ప్రభావితం చేసే మీ స్వంత క్రిప్టో ఎక్స్ఛేంజీలను BUIDL (బిల్డ్) చేసుకోవచ్చు. సాధనాలు, మద్దతు, మార్గదర్శకత్వం, ప్రముఖ ఏంజెల్/VC పెట్టుబడిదారులకు యాక్సెస్ ఇంకా మరిన్నో ఇప్పుడు మీ వేలికొనలకు అందుబాటులో ఉన్నాయి. 

WazirXతో కలిసి ఎలా నిర్మించుకోవాలి?

ఇది 3-దశల సాధారణ ప్రక్రియ. మీకు ఉత్తమమైన క్రిప్టో ఎక్స్ఛేంజీని నిర్మించాలనే ఆలోచన ఇంకా అభిరుచి ఉంటే, మీ ఆలోచనలను ఒకచోట చేర్చి ఆపై:

1 వ దశ: దరఖాస్తు చేయడం

ప్రోగ్రామ్‌ను యాక్సెస్ చేయడానికి మీ వివరాలతో ఒక సులువైన ఫారమ్‌ను నింపండి.

2వ దశ: HODL (సమీక్ష ఇంకా విశ్లేషణ

మా టీమ్ మీ దరఖాస్తును సమీక్షించి, అది ఆమోదించబడితే మిమ్మల్ని సంప్రదిస్తాయి.

3వ దశ: బిల్డ్ (BUIDL)

మనం కలిసి మీ స్వంత క్రిప్టో ఎక్స్ఛేంజీని నిర్మించుకుందాం. 

మీరు WazirXతో కలిసి బిల్డ్ (BUIDL) చేసినప్పుడు మీరేమి పొందుతారు?

మీ నైపుణ్యతతో పాటు మీరొచ్చినపుడు, మా అనుభవం ఇంకా అత్యాధునిక సాంకేతికతతో మేము మీకు సహాయం చేస్తాము. అంటే, ఇందులో ప్రవేశించిన తర్వాత, మీరు ఆనందించగల ప్రయోజనాలు ఇవి:

  • లిక్విడిటీ: 300+ అత్యధిక లిక్విడిటీ మార్కెట్‌లకు యాక్సెస్ పొందండి. 
  • టెక్ ఇన్‌ఫ్రా: WazirX సంస్థాగత APIల ద్వారా ఆర్డర్‌లను కొనడానికి/అమ్మడానికి మీ వినియోగదారులను ఎనేబుల్ చేస్తూ ఆర్డర్ బుక్‌కు యాక్సెస్ పొందండి.
  • పార్ట్‌నర్ నెట్‌వర్క్: ఫియట్ ఆన్/ఆఫ్ ర్యాంప్‌ల కోసం KYC/AML పార్ట్‌నర్‌లతో పాటు బ్యాంకింగ్ పార్ట్‌నర్‌లను పరిచయం చేసుకోండి.
  • ప్రగాఢమైన డొమైన్ నాలెడ్జ్: WazirX ఇంజనీరింగ్ & ఆపరేషన్స్ టీమ్‌ల నుండి అంకితమైన మద్దతును పొందండి. మీరు ఏకీకృతం కావడానికి ఇంకా సజావుగా ఉండేలా చూసుకోవడానికి మా అత్యుత్తమ బృందం మీకు సహాయం చేస్తుంది.
  • కస్టడీ: క్రిప్టో విత్‌డ్రాలు మరియు డిపాజిట్‌ల కోసం WazirX పరిశ్రమ-ప్రముఖ కస్టడీ ఇంకా ఎక్స్ఛేంజీ మౌలిక సదుపాయాలను పొందండి.
  • వర్తింపు: పన్నులు ఇంకా నియంత్రణ నిబంధనలను పరిష్కరించేటప్పుడు మా నిపుణులు మీకు మార్గనిర్దేశం చేస్తారు. 
  • ఫండింగ్ సపోర్ట్: అధిక-పనితీరు గల ప్రాజెక్ట్‌ల విషయంలో, మీరు ఏంజెల్/VC పెట్టుబడిదారులకు కూడా యాక్సెస్ పొందవచ్చు.

మీ అప్లికేషన్‌ను సమర్పించండి 

బ్రౌనీ పాయింట్లు

  • మీరు ఆన్‌బోర్డ్ వచ్చిన తర్వాత (అప్లికేషన్ సెలెక్ట్ కాబడింది), మీరు ఈ అదనపు ప్రయోజనం కోసం చూడవచ్చు: మేము మీ రోజుకి 0 లిక్విడిటీని సీడ్ చేస్తాము.
  • మీరు ఫండ్/ఇన్వెస్టరైతే ఇంకా ఈ ప్రయాణంలో పాల్గొనాలనుకుంటే, మీరు నేరుగా DM చేయడం ద్వారా నన్ను ఇక్కడ సంప్రదించవచ్చు. 

మనమెందుకు ఇలా చేస్తున్నాం?

ప్రపంచ లీడర్‌గా ఉండాలంటే, ఇండియా Web3ని మరింత నిర్మించాలని మేము విశ్వసిస్తున్నాము. ఇది బిలియన్ డాలర్ల అవకాశం, అందుకే WazirXలో మేము మీకు మద్దతునిచ్చేందుకు ఇక్కడ ఉన్నాము. పైన పేర్కొన్న విధంగా, మేము భారతదేశంలో #BuildForCryptoకి పోటీగా ఉండటం కంటే ఎక్కువ సహకారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. 

కాబట్టి, దానిని కలిసిరండి, మిత్రులారా! కలిసి మీ బిలియన్-డాలర్ ఎక్స్ఛేంజీలను నిర్మించుకుందాం! త్వరలో ఇంకో వైపు కలుద్దాం. 

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.
सिद्धार्थ मेनन

सिद्धार्थ मेनन

सिद्धार्थ मेनन (Siddharth Menon) भारत के प्रमुख क्रिप्टो एक्सचेंज WazirX के सह-संस्थापक (co-founder) और मुख्य परिचालन अधिकारी (COO) हैं। सिद्धार्थ (उर्फ BuddhaSource) को उपभोक्ता सामाजिक, वाणिज्य और फिनटेक में विभिन्न उत्पादों के निर्माण में 17 वर्षों से अधिक का अनुभव है। वह एक DIY उत्साही हैं जो अपने विभिन्न शौक के लिए जाने जाते हैं। सिद्धार्थ WazirX को हर भारतीय घर और निवेशक तक ले जाने की कल्पना करता है।

Leave a Reply