Skip to main content

WazirXలో CITY/USDT ట్రేడింగ్ (CITY/USDT trading on WazirX)

By మే 24, 2022జూన్ 22nd, 20222 minute read

నమస్కారం మిత్రులారా! 🙏

మాంచెస్టర్ సిటీ ఫాన్ టోకెన్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో CITYని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

WazirXలో CITY/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీనిని షేర్ చేయండి

CITY డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

మాంచెస్టర్ సిటీ ఫాన్ టోకెన్ అనేది మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా CITY ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి CITYని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో CITYని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు CITYని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో CITYని విత్‌డ్రా చేసుకోవచ్చు.

CITY గురించి

మాంచెస్టర్ సిటీ ఫ్యాన్ టోకెన్ అనేది Socios.com ద్వారా రూపొందించబడిన ఫ్యాన్ టోకెన్ — ఇది Chiliz (CHZ) బ్లాక్‌చెయిన్‌లో రూపొందించబడిన యాప్. సోషియోస్ అనేక ఇతర ఫుట్‌బాల్ క్లబ్‌ల కోసం ఫ్యాన్ టోకెన్‌లను సృష్టించింది, వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినవి (PSG), అలాగే UFC మరియు కార్ రేసింగ్ కోసం ఫ్యాన్ టోకెన్‌లు. ఫ్యాన్ టోకెన్‌లు నిర్ణయాలను ప్రభావితం చేయడానికి, VIP రివార్డ్‌లను అన్‌లాక్ చేయడానికి ఇంకాప్రత్యేకమైన ప్రమోషన్‌లు, గేమ్‌లు మరియు ప్రత్యేక గుర్తింపుకు యాక్సెస్‌ను అనుమతించడం ద్వారా క్లబ్ పాలనలో వాటాను కలిగి ఉంటాయి. జనవరి 2020లో PSG ప్రారంభించిన భారీ విజయాన్ని పురస్కరించుకొని, మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ మార్చి 2021లో CITYని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. దీని విజయం ప్రధానంగా పిచ్‌పై క్లబ్ విజయం ఇంకా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. 

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $5.68 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $19,924,137 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $9,748,205 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 3,508,140.00 CITY
  • మొత్తం సప్లయ్:: 20,000,000 CITY

దీనిని మీ స్నేహితులకి షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply