Skip to main content

WazirXలో PYR/USDT ట్రేడింగ్ (PYR/USDT trading on WazirX)

By మార్చి 16, 2022మార్చి 31st, 20221 minute read

నమస్కారం ట్రైబ్! 🙏

వల్కాన్ ఫోర్‌జ్ద్ PYR WazirXలో చేర్చబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో PYRIMXని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

PYR/USDT ట్రేడింగ్ WazirXలో లైవ్‌లో జరుగుతోంది!ఇది షేర్ చేయండి

PYR డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

వల్కాన్ ఫోర్‌జ్ద్ PYR మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ తో WazirXలో దాని డిపాజిట్లను ప్రారంభించడం ద్వారా PYR ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము. 

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి PYR ని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో PYR ని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు PYR ని కొన్నప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ తర్వాత కొన్ని రోజుల్లో PYR ని విత్‌డ్రా చేసుకోగలరు.

PYRగురించి

వల్కాన్ ఫోర్‌జ్ద్ అనేది ఎథీరియమ్, పాలిగాన్ పై నిర్మించిన NFT గేమ్‌లకు అంకితమైన గేమ్ స్టూడియో ఇంకా ఇటీవలే BSCకి విస్తరించబడింది. ప్లాట్‌ఫారమ్‌లోని దాని గేమ్‌ల శ్రేణిలో, వల్కాన్‌వర్స్ మరియు బెర్సెర్క్ ప్రాజెక్ట్ యొక్క 2 ప్రధాన గేమ్‌లు. PYR అనేది దాని స్థానిక యుటిలిటీ టోకెన్, ఇది వినియోగదారులు ఇన్-గేమ్ మార్కెట్‌ప్లేస్ నుండి NFTలను కొనడానికి, స్టాకింగ్‌లో పాల్గొనడానికి ఇంకా స్కాలర్ రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించడానికి అనుమతిస్తుంది.

  • ట్రేడింగ్ ధర (వ్రాసే సమయంలో): $9.10 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది వ్రాసే సమయంలో): $28,307,987 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది వ్రాసే సమయంలో): $102,838,459 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 23,897,700.00 PYR
  • మొత్తం సప్లయ్: 50,000,000 PYR

దీనిని మీ స్నేహితులకు షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

Leave a Reply

[wd_hustle id="4" type="embedded"/]