Skip to main content

WazirXలో ACA/USDT ట్రేడింగ్ (ACA/USDT trading on WazirX)

By ఏప్రిల్ 12, 2022ఏప్రిల్ 29th, 20221 minute read

నమస్కారం ట్రైబ్! 🙏

అకాలా ​​టోకెన్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో ACAని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

WazirXలో ACA/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీన్ని షేర్ చేయండి

ACA డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

అకాలా ​​టోకెన్ మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా ACA ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి ACAని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో ACAని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు ACAని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో ACAని విత్‌డ్రా చేసుకోవచ్చు.

ACA గురించి

అకాలా ​​అనేది పోల్కాడాట్ ద్వారా సురక్షితమైన బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్‌ను అందించే ఆల్ ఇన్ వన్ వికేంద్రీకృత ఫైనాన్స్ నెట్‌వర్క్, అలాగే వినియోగదారులు అకాలా ​​స్వాప్‌లో ట్రేడ్ చేయడానికి అనుమతించే క్రాస్-చైన్ ఫైనాన్షియల్ అప్లికేషన్‌ల సూట్, అకాలా ​​డాలర్ స్టేబుల్‌కాయిన్ (aUSD)తో స్వీయ-సర్వీస్డ్ లోన్‌లను జారీ చేస్తుంది, తద్వారా లిక్విడిటీ ప్రొవైడర్‌లుగా మారుతుంది, లిక్విడ్ డాట్ స్టాకింగ్ (LDOT)తో స్టాకింగ్ డెరివేటివ్‌లను యాక్సెస్ చేయడం ద్వారా వారి డిజిటల్ ఆస్తులపై అధిక వడ్డీ APYని పొందుతుంది. నెట్‌వర్క్ స్కేలబుల్, ఎథీరియమ్-అనుకూలమైనది మరియు DeFi కోసం ఆప్టిమైజ్ చేయబడింది. ఈ నెట్‌వర్క్ ఎథీరియమ్, బిట్‌కాయిన్ ఇంకా కాంపౌండ్ గేట్‌వే వంటి ఇతర నెట్‌వర్క్‌లకు కూడా వారధిలా పనిచేస్తుంది, దీని కోసం అకాలా కాంపౌండ్ నుండి ప్రారంభ గ్రాంట్‌ను పొందింది.

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $1.53 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $106,350,618 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $47,822,300 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 47,785,323 ACA
  • మొత్తం సప్లయ్: 1,000,000,000 ACA

దీన్ని మీ స్నేహితులకి షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్! 🚀
రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు..

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply