Skip to main content

WazirXలో ACM/USDT ట్రేడింగ్ (ACM/USDT trading on WazirX)

By జూన్ 3, 2022జూన్ 23rd, 20222 minute read

నమస్కారం మిత్రులారా! 🙏

AC మిలాన్ టోకెన్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు ACMని USDT మార్కెట్‌లో OXTని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

WairXలో ACM/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీనిని షేర్ చేయండి

ACM డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

AC MILAN FAN టోకెన్ అనేది మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా ACM ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి ACMని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో ACMని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు ACMని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో ACMని విత్‌డ్రా చేసుకోవచ్చు

ACM గురించి

AC మిలన్ ఫ్యాన్ టోకెన్ (ACM) అనేది సోషియోస్ ఆధ్వర్యంలోని వివిధ అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్లబ్‌ల యొక్క 40 మంది అభిమానుల టోకెన్‌లలో ఇది ఒకటి, ఈ క్లబ్‌ల అభిమానులకు క్లబ్‌ల నిర్ణయాధికారంలో వాటాను కలిగి ఉండటానికి, VIP రివార్డ్‌లను సంపాదించడానికి ఇంకా ప్రత్యేకమైన ప్రమోషన్‌లు, గేమ్‌లకు యాక్సెస్‌ను అన్‌లాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. చాట్‌లతో పాటు సూపర్‌ఫ్యాన్‌గా గుర్తింపు పొందే అవకాశాన్ని పొందవచ్చు. ACM అనేది చిలిజ్ చైన్‌పై యుటిలిటీ టోకెన్ (చిలిజ్ – ఫిన్‌టెక్ బ్లాక్‌చెయిన్ కంపెనీ నిర్మించింది), ఇదిఎథీరియమ్ పై నిర్మించబడిన ప్రూఫ్-ఆఫ్-అథారిటీ సైడ్‌చెయిన్. ఇతర ఫ్యాన్ టోకెన్‌ల మాదిరిగానే, AC మిలన్ ఫ్యాన్ టోకెన్, టీమ్ పోల్స్‌పై ఓటు వేయడం ద్వారా టీమ్ ఎలా పనిచేస్తుందనే దానిపై AC మిలన్ అభిమానుల ప్రభావం చూపవచ్చు. ACM హోల్డర్‌లు చేయగల మార్పులకు ఉదాహరణలు జెర్సీ డిజైన్‌లను ఎంచుకోవడం, శిక్షణా వేదికలకు పేరు పెట్టడం ఇంకా తదుపరి అభిమానుల ఈవెంట్‌ను నిర్ణయించడం లాంటివి. రివార్డ్ పాయింట్‌లను సంపాదించడం, VIP అనుభవాలను పొందడం ఇంకా క్లబ్ మెర్చ్‌ని కొనుగోలు చేయడం ద్వారా తమ విధేయతను చాటడం వల్ల జట్టుకు మద్దతునిచ్చే ప్రతి AC మిలన్ అభిమానికి ACM ముఖద్వారంగా పనిచేస్తుంది. అనేక ఇతర క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే, మీ వద్ద ఉన్న టోకెన్‌ల సంఖ్య ఎక్కువగా ఉంటే, టోకెన్‌బేస్‌లో మీరు అధిక స్థాయి ప్రభావం కలిగి ఉంటారు.

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $3.49 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $10,964,235 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $25,219,819 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 3,141,172.00 ACM
  • మొత్తం సప్లయ్: 20,000,000 ACM

ఇది షేర్ చేయండి మీ మిత్రులకు

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా లిస్ట్ చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply