Skip to main content

WazirXలో ASTR/USDT ట్రేడింగ్ (ASTR/USDT trading on WazirX)

By మార్చి 30, 2022ఏప్రిల్ 4th, 20221 minute read

Nనమస్కారం ట్రైబ్! 🙏

WazirXలో అస్టార్ చేర్చబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో ASTR ని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

ASTR/USDT ట్రేడింగ్ WazirXలో లైవ్‌లో జరుగుతోంది!ఇది షేర్ చేయండి

ASTR డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

అస్టార్ మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా ASTR ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి ASTRని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో ASTRని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు ASTRని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
  • విత్‌డ్రాలు — విత్‌డ్రాలు – మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో ASTRని విత్‌డ్రా చేసుకోవచ్చు.

ASTR గురించి

అస్టార్ నెట్‌వర్క్ అనేది పోల్‌కాడాట్‌లోమల్టీ-చైన్ dApp హబ్. ప్లాట్‌ఫారమ్ వినియోగదారులకు dApps స్టాకింగ్, L2 సొల్యూషన్‌లు మరియు ఎథీరియమ్ వర్చువల్ మెషిన్ (EVM)కి అనుకూలంగా ఉండే X-VM (క్రాస్ వర్చువల్ మెషిన్) వంటి అనేక ఫీచర్‌లను అందిస్తుంది.

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $0.1113 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $230,768,486 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $15,358,671 USD
  • సర్క్యులేటింగ్ సప్లై: 2.07B ASTR
  • మొత్తం సప్లై: 7,000,000,000 ASTR

దీనిని మీ స్నేహితులకు షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్ ! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply