Skip to main content

WazirXలో BSW/USDT ట్రేడింగ్ (BSW/USDT trading on WazirX)

By మే 6, 2022జూన్ 10th, 20221 minute read
BSW/USDT

నమస్కారం ట్రైబ్! 🙏

బిస్వాప్ WazirXలో చేర్చబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో BSWని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

BSW/USDT ట్రేడింగ్ WazirXలో ప్రస్త్యక్షంగా జరుగుతోంది! దీనిని షేర్ చేయండి

BSW డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

బిస్వాప్ అనేది మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా BSW ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి BSWని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో BSWని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు BSWని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో BSWని విత్‌డ్రా చేసుకోవచ్చు.

BSW గురించి

బిస్వాప్ (BSW) అనేది బైనన్స్ స్మార్ట్ చైన్ (BSC)పై BEP-20 టోకెన్‌ల కోసం వికేంద్రీకృత ఎక్స్‌ఛేంజ్ (DEX). బిస్వాప్ ఏదైనా BSC మార్పిడికి 0.1% వద్ద అత్యల్ప లావాదేవీ ఫీజులకు హామీ చేఇస్తుంది ఇంకా దాని అధిక-నాణ్యత ఉత్పత్తులు మరియు సేవల ద్వారా DeFiలో ఆవిష్కరణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తుంది. దీని రెఫరల్ సిస్టమ్ వినియోగదారులను ఇతరులను ఆహ్వానించడానికి ఇంకా ఫామ్స్, లాంచ్ పూల్స్, స్వాప్‌లు ఇంకా లాటరీ నుండి రెఫరల్ ఫీజులను స్వీకరించెందుకు వీలుకల్పిస్తుంది.

బిస్వాప్ యొక్క ప్రధాన ఉత్పత్తులలో AMM, లిక్విడిటీ పూల్స్, ఫామ్ రాబడి, NFT మార్కెట్ ప్లేస్ ఇంకా IDO లాంచ్‌ప్యాడ్ వంటి ప్రామాణిక DEX ఫంక్షన్‌లు ఉన్నాయి.

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $1.13 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $248,159,905 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $129,916,297 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 220,490,009 BSW
  • మొత్తం సప్లయ్: 257,904,694 BSW

మీ స్నేహితులకి దీనిని షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply

[wd_hustle id="4" type="embedded"/]