Skip to main content

WazirXలో DAR/USDT ట్రేడింగ్ (DAR/USDT trading on WazirX)

By మార్చి 8, 2022మార్చి 10th, 20221 minute read

నమస్తే ట్రైబ్! 🙏

మైన్స్ ఆఫ్ డలార్నియా WazirXలో చేర్చబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో DARని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

DAR/USDT ట్రేడింగ్ WazirXలో ప్రత్యక్షంగా జరుగుతోంది! దీనిని షేర్ చేయండి

DAR డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

మైన్స్ ఆఫ్ డలార్నియా మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా DAR ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి DAR ని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో DARని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడింగ్ చేయవచ్చు. మీరు DARని కొన్నప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
  • విత్‌డ్రాలు — మీరు ఇందులో లిస్టింగ్ అయిన తర్వాత కొన్ని రోజుల్లో DARని విత్‌డ్రా చేసుకోగలరు.

DAR గురించి

మైన్స్ ఆఫ్ డలార్నియా (MoD) అనేది బ్లాక్‌చెయిన్ రియల్-ఎస్టేట్ మార్కెట్‌తో కూడిన యాక్షన్-అడ్వెంచర్ గేమ్. MoD అనేది సరళమైన మరియు ఏకకాలంలో ఆకర్షణీయమైన గేమ్‌ప్లేపై ఆధారపడి ఉంటుంది, ఇక్కడ వినియోగదారులు గేమ్‌లోని అంశాలను మైన్ చేయవచ్చు ఇంకా కంబైన్ చేయవచ్చు, ఆపై వారి క్యారెక్టర్లను అప్‌గ్రేడ్ చేయడానికి వాటిని వాడుకోవచ్చు, తద్వారా గేమ్‌లో వారి ర్యాంక్ పెరుగుతుంది. ప్లేయర్లు అరుదైన కళాఖండాలు / శిలాజాలు/ ఖనిజాలు, పరిపూర్ణ అన్వేషణలను సాగించవచ్చు, మాన్‌స్టర్‌లను ఓడించడానికి ఇంకా రివార్డ్‌లను అన్‌లాక్ చేయడానికి ఇతర ఆటగాళ్లతో జట్టుకట్టవచ్చు.

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $0.7377 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $91,183,835 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $29,245,312 USD
  • సర్క్యులేటింగ్ సప్లే: 123,200,000.00 DAR
  • మొత్తం సప్లే: 800,000,000 DAR

ఇది మీ స్నేహితులకు షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.
Avatar

Leave a Reply