
This article is available in the following languages:
నమస్కారం ట్రైబ్! 🙏
dYdX ట్రేడింగ్ WazirXలో లైవ్‌లో జరుగుతోంది మీరు మా INRఇంకాUSDT మార్కెట్‌లో DYDXని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.
DYDX/INR ట్రేడింగ్ WazirXలో లైవ్‌లో జరుగుతోంది!ఇది షేర్ చేయండి
DYDXగురించి
dYdX అనేది లేయర్-2 వికేంద్రీకృత ఎక్స్ఛేంజ్, ఇది శాశ్వత, మార్జిన్ ట్రేడింగ్ మరియు స్పాట్ ట్రేడింగ్‌తో పాటు రుణాలు ఇవ్వడం ఇంకా రుణాలు తీసుకోవడానికి మద్దతు ఇస్తుంది. dYdX ఎథేరియమ్ బ్లాక్‌చెయిన్‌లో స్మార్ట్ కాంట్రాక్ట్‌లపై నడుస్తుంది మరియు మధ్యవర్తులు లేకుండా ట్రేడ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది గవర్నెన్స్, రివార్డ్‌లు మరియు స్టాకింగ్ చుట్టూ ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను ప్రారంభిస్తుంది – ప్రతి ఒక్కటి భవిష్యత్ వృద్ధిని మరియు dYdX యొక్క వికేంద్రీకరణను పెంచడానికి రూపొందించబడింది, ఫలితంగా వినియోగదారులకు మెరుగైన అనుభవం లభిస్తుంది.
- ట్రేడింగ్ ధర (గత 24 గంటలలో): $4.81 USD
- గ్లోబల్ మార్కెట్ క్యాప్ (గత 24 గంటలలో): $315,347,463 USD
- గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (గత 24 గంటలులలో): $85,848,316 USD
- సర్క్యులేటింగ్ సప్లయ్: 65,569,295.00 DYDX
- మొత్తం సప్లయ్: 1,000,000,000 DYDX
దీనిని మీ స్నేహితులకు షేర్ చేయండి
హ్యాపీ ట్రేడింగ్! 🚀
రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.
