Skip to main content

WazirXలో FARM/USDT ట్రేడింగ్ (FARM/USDT trading on WazirX)

By మే 20, 2022జూన్ 22nd, 20221 minute read

నమస్కారం మిత్రులారా! 🙏

హార్వెస్ట్ ఫైనాన్స్ టోకెన్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా USDT మార్కెట్‌లో FARMని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

WazirXలో FARM/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీనిని షేర్ చేయండి

FARM డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

హార్వెస్ట్ ఫైనాన్స్ టోకెన్ అనేది మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా FARM ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి FARMని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్g — మీరు మా USDT మార్కెట్‌లో FARMని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు FARMని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో FARMని విత్‌డ్రా చేసుకోవచ్చు.

FARM గురించి

సరికొత్త DeFi ప్రోటోకాల్‌ల నుండి లభించే అత్యధిక రాబడిని స్వయంచాలకంగా ఫార్మ్ చేయడంగా హార్వెస్ట్ వివరించబడింది మరియు తాజా ఫార్మింగ్ పద్ధతులను ఉపయోగించి వచ్చే రాబడులను ఆప్టిమైజ్ చేస్తుంది. FARM అనేది హార్వెస్ట్‌కు గవర్నెన్స్ టోకెన్. FARM హోల్డర్లు FARM ఆపరేషనల్ ట్రెజరీకి సంబంధించిన ప్రతిపాదనలపై ఓటు వేయవచ్చని ఇంకా హార్వెస్ట్ కార్యకలాపాల నుండి 5% రుసుమును పొందవచ్చని పేర్కొన్నారు.

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $52.48 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $35,507,061 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $18,550,842 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 676,604.97 FARM
  • మొత్తం సప్లయ్: 694,730 FARM

దీనిని మీ స్నేహితులకి షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply