Skip to main content

WazirXలో FLUX/USDT ట్రేడింగ్ (FLUX/USDT trading on WazirX)

By మార్చి 31, 2022ఏప్రిల్ 28th, 20221 minute read

నమస్కారం ట్రైబ్! 🙏

ఫ్లక్స్ WazirXలో చేర్చబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో FLUXని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

FLUX ట్రేడింగ్ WazirXలో లైవ్‌లో జరుగుతోంది! ఇది షేర్ చేయండి

FLUX డిపాజిట్లు & విత్‌డ్రాల గురించి ఏమిటి?

FLUX మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము Binance ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా FLUX ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి FLUXని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో FLUXని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు FLUXని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో FLUXని విత్‌డ్రా చేసుకోవచ్చు.

FLUX గురించి

ఫ్లక్స్ అనేది కొత్త తరం స్కేలబుల్ వికేంద్రీకృత క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇది మీ అప్లికేషన్‌లను ఒకేసారి బహుళ సర్వర్‌లలో అభివృద్ధి చేసి, నిర్వహించడమే కాకుండా ఇంకా స్పాన్ చేస్తుంది. వెబ్ 3.0, డి యాప్స్ మరియు మరిన్నింటి కోసం సిద్ధంగా ఉంది. ఫ్లక్స్ ఎకోసిస్టమ్ అనేది వికేంద్రీకృత కంప్యూటింగ్ సేవలు మరియు బ్లాక్‌చెయిన్-యాజ్-ఎ-సర్వీస్ సొల్యూషన్‌ల యొక్క పూర్తి-ఆపరేషనల్ సూట్, ఇది ఇంటర్‌ఆపరేబుల్, వికేంద్రీకృత, AWS-వంటి అభివృద్ధి పరిచే పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది. 

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $1.86 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $428,670,298 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $34,236,412 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 230,144,329.75 FLUX
  • మొత్తం సప్లయ్: 220,347,380 FLUX

ఇది మీ స్నేహితులకి షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply