Skip to main content

WazirXలో GMT/USDT ట్రేడింగ్ (GMT/USDT trading on WazirX)

By ఏప్రిల్ 27, 2022మే 13th, 20221 minute read

నమస్కారం ట్రైబ్!  🙏

గ్రీన్ మెటావర్స్ టోకెన్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో GMTని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

WazirXలో GMT/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీనిని షేర్ చేయండి

GMT డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

గ్రీన్ మెటావర్స్ టోకెన్ మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా GMT ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి GMTని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో GMTని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు GMTని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో GMTని విత్‌డ్రా చేసుకోవచ్చు..

GMT గురించి

GMT అనేది 6 బిలియన్ టోకెన్ల పరిమిత సరఫరాతో గ్రీన్ మెటావర్స్ టోకెన్ యొక్క గవర్నెన్స్ టోకెన్. గ్రీన్ మెటావర్స్ టోకెన్ అనేది సరదా సామాజిక అంశాలు ఇంకా గేమిఫికేషన్ డిజైన్‌తో కూడిన వెబ్3 లైఫ్‌స్టైల్ యాప్. NFT స్నీకర్‌లను కలిగి ఉన్న వినియోగదారులు – GSTని సంపాదించడానికి బయట నడవడం, జాగ్ చేయడం లేదా పరిగెత్తడం వంటివి చేయవచ్చు, ఇది కొత్త స్నీకర్‌లను లెవల్ చేయడానికి ఇంకా మింట్ చేయడానికి ఉపయోగించవచ్చు. ప్లేయర్ తమ NFT స్నీకర్‌లను యాప్‌లోని మార్కెట్‌ప్లేస్‌లో లీజుకు లేదా విక్రయించడానికి పెట్టుకోవచ్చు; యూజర్ల GST ఆదాయాలు అంతర్నిర్మిత స్వాప్ ఫంక్షన్‌ని కలిగి ఉన్న ఇన్-యాప్ వాలెట్‌లో నిల్వ చేయబడతాయి. 

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $3.34 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $2,010,789,698 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $1,664,481,297 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 600,000,000 GMT
  • మొత్తం సప్లయ్: 6,000,000,000 GMT

మీ స్నేహితులకి దీనిని షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్!  🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply