Table of Contents
ప్రియమైన ప్రజలకి!
మీ క్రిప్టో ప్రయాణంలో మేము భాగమైనందుకు ఎంతో ఆనందిస్తున్నాము. మీకు ఏదైనా సహాయం అవసరమైతే WazirXలో మేము మీ కోసం ఉన్నామని మీకు హామీ ఇస్తున్నాము. మీరు ఏమైనా ఆందోళన చెందితే, మా గైడ్‌లను చదివి తరువాత, మీరు ఎప్పుడైనా మమ్మల్ని ఇక్కడసంప్రదించవచ్చు.
WazirX గైడ్స్
- WazirXలో అకౌంటును ఎలా తెరవాలి?
- WazirXలో KYC విధానాన్ని ఎలా పూర్తి చేయాలి?
- WazirXలో బ్యాంక్ అకౌంటును జోడించి INRని ఎలా డిపాజిట్ చేయాలి?
- మొబిక్విక్ ద్వారా మీ WazirX వాలెట్లో INRని ఎలా డిపాజిట్ చేయాలి?
- WazirX క్విక్ బాయ్ ఫీచర్‌తో క్రిప్టోను ఎలా కొనుగోలు చేయాలి?
- WazirXలో క్రిప్టోని ఎలా కొనాలి మరియు అమ్మాలి?
- WazirXలో క్రిప్టోను డిపాజిట్ చేసి విత్‌డ్రా చేయడం ఎలా?
- WazirXలో ట్రేడింగ్ ఫీజు ఎలా లెక్కించబడుతుంది?
- స్టాప్-లిమిట్ ఆర్డర్‌ను ఎలా ప్లేస్ చేయాలి?
- WazirXలో ట్రేడింగ్ రిపోర్టును ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
- WazirX P2Pని ఎలా ఉపయోగించాలి?
- WazirX కన్వర్ట్ క్రిప్టో డస్ట్ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలి?
- WazirX రిఫరల్ ఫీచర్లో ఉన్న ప్రయోజనాలు ఏమిటి?
- అధికారిక WazirX ఛానెల్స్ ఏవి మరియు WazirX సపోర్టును ఎలా సంప్రదించాలి?
WazirXలో అకౌంటు తెరవడం
WazirXతో మీ క్రిప్టో ప్రయాణంలో మీరు వేసే మొదటి అడుగు ఇది. అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసిన తరువాత లేదా మా వెబ్‌సైట్‌లోకి ప్రవేశించిన తరువాత, ముందుగా మీరు సైన్ అప్ చేసుకోవాలి. ఎలా ప్రారంభించాలి అనేది ఇప్పడు కింది దశలవారీగా తెలుసుకుందాం:
స్టెప్ 1:
అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి లేదా వెబ్‌సైట్‌ను తెరవండి
- iOS పరికరాలలో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆండ్రాయిడ్ పరికరాలలో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- వెబ్‌సైట్‌ను సందర్శించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మొబైల్ అప్లికేషన్‌లో హోమ్ స్క్రీన్:
వెబ్‌లో హోమ్ స్క్రీన్:
స్టెప్ 2:
మొబైల్: హోమ్ స్క్రీన్‌పై గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి.
లేదా అప్లికేషన్ పై భాగంలో ఎడమ మూలలో ఉన్న “సెట్టింగ్‌లు” మీద క్లిక్ చేయండి
వెబ్: ఇప్పుడే సైన్ అప్ చేయండి మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:
మొబైల్:
- మీ ఇమెయిల్ అడ్రస్ రిజిస్టర్ చేసి పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.
- మీకు రెఫరల్ కోడ్ ఉంటే దానిని ఎంటర్ చేయండి.
- సైన్ అప్ మీద క్లిక్ చేయండి
దయచేసి గమనించండి: “సైన్ అప్” మీద క్లిక్ చేసే ముందు సర్వీస్ నిబంధనలను (క్రింద పేర్కొన్నవి) చదవండి సైన్ అప్ చేయడంతో, మీరు మా సర్వీస్ నిబంధనలను అంగీకరిస్తున్నట్లుగా అవుతుంది.
వెబ్:
స్టెప్ 4:
- అకౌంటు వెరిఫికేషన్ ప్రాసెస్‌కి కొనసాగండి.
- వెరిఫికేషన్ ఇమెయిల్:
- వెరిఫికేషన్ మెయిల్ కోసం మీ ఇన్‌బాక్స్‌ని చెక్ చేయండి
- “ఇమెయిల్ వెరిఫై” బటన్ మీద క్లిక్ చేయండి లేదా ఇమెయిల్‌లో అందించిన లింక్ మీద క్లిక్ చేయండి.
- రెండు విధాల ఆథెంటికేషన్
- మీకు నచ్చిన భద్రతా మోడ్‌ను ఎంచుకోండి.
- మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి, మాకు మూడు అవకాశాలు ఉన్నాయి:
- ఆథెంటికేటర్ యాప్ (అత్యంత సురక్షితమైనది: సిఫార్సు చేయబడింది)
- మొబైల్ SMS (మధ్యస్థంగా సురక్షితం)
- ఏదీ లేదు (సురక్షితమైనది కాదు)
మొబైల్:
వెబ్:
- ఆథెంటికేటర్ యాప్
- ఇచ్చిన కోడ్‌ని స్కాన్ చేయడానికి గూగుల్ ఆథెంటికేటర్ లేదా Authyని డౌన్‌లోడ్ చేయండి
- కోడ్‌ని స్కాన్ చేయండి
- తదుపరి మీద క్లిక్ చేయండి.
మొబైల్:
వెబ్‌సైట్:
- మొబైల్ పరికరంలో గూగుల్ ఆథెంటికేటర్ లేదా Authyని డౌన్‌లోడ్ చేయండి.
- ఆథెంటికేటర్ అప్లికేషన్‌ని ఉపయోగించి ఇచ్చిన కోడ్‌ని స్కాన్ చేయండి.
- మొబైల్ SMS
- మీ ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
- OTPని పంపు మీద క్లిక్ చేయండి
- వచ్చిన OTPని ఎంటర్ చేయండి
- ఇమెయిల్ ద్వారా వచ్చిన అభ్యర్థనను అప్రూవ్ చేయండి
- ఏదీ కాదు: ఈ అవకాశం వినియోగదారునికి రెండు-విధాల ఆథెంటికేషన్ లేకుండా కొనసాగటానికి అవకాశాన్ని ఇస్తుంది.
ఇంక, మీరు పూర్తి చేసారు. మీ WazirX అకౌంటు విజయవంతంగా తెరవబడింది. తరువాత స్టెప్ KYC ప్రాసెస్‌తో ముందుకు సాగడం, ఆ తరువాత, మీరు చక్కగా ట్రేడ్ చేయవచ్చు. KYC ప్రాసెస్‌ను ఎలా పూర్తి చేయాలో తెలుసుకోవడానికి, మీరు మా క్రింది గైడ్‌లను చూడవచ్చు.
హ్యాపీ ట్రేడింగ్!
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.