Skip to main content

WazirXలోJASMY/INR ట్రేడింగ్ (JASMY/INR trading on WazirX)

By మార్చి 23, 2022ఏప్రిల్ 4th, 20221 minute read

నమస్కారం ట్రైబ్! 🙏

జస్‌మీకాయిన్ ట్రేడింగ్ WazirXలో లైవ్‌లో జరుగుతోంది ఇంకా మీరు మా INRమరియుUSDT మార్కెట్‌లో JASMYని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

JasmyCoin ట్రేడింగ్ WazirXలో లైవ్‌లో జరుగుతోంది! ఇది షేర్ చేయండి

JASMY గురించి

జస్‌మీకాయిన్ అనేది డేటా మార్కెట్‌ప్లేస్ ప్రాజెక్ట్, ఇక్కడ వినియోగదారులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాల నుండి ఉత్పత్తి చేయబడిన వారి డేటాను వివిధ వ్యాపారాలకు విక్రయించగలరు. JASMY అనేది దాని స్థానిక యుటిలిటీ టోకెన్, ఇది జస్‌మీకాయిన్ డేటా ప్లాట్‌ఫారమ్‌లో చెల్లింపు కరెన్సీగా పనిచేస్తుంది. పరస్పర విలువ మార్పిడికి లేదా సేవలకు చెల్లింపు మారకంగా డిజిటల్ పరికరాలను ఉపయోగించి టోకెన్‌లను బదిలీ చేయడానికి అనిశ్చిత సంఖ్యలో వ్యక్తులు ఇంకా వ్యాపారాలు కూడా టోకెన్‌ను ఉపయోగించవచ్చు. దాని వినియోగాన్ని పరిమితం చేయబడకుండా, టోకెన్ విస్తృత ప్రయోజనాలను కలిగి ఉంటుంది.. 

  • ట్రేడింగ్ ధర (గత 24 గంటలు): $0.04154 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (గత 24 గంటలు): $197,538,242 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (గత 24 గంటలు): $1,096,774,320 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 4.75B JASMY
  • మొత్తం సప్లయ్: 50,000,000,000 JASMY

దీనిని మీ స్నేహితులకు షేర్ చేయండి

Hహ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు..

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply