Skip to main content

WazirXలో KNC/USDT ట్రేడింగ్ (KNC/USDT trading on WazirX)

By ఫిబ్రవరి 28, 20221 minute read

నమస్తే ట్రైబ్! 🙏

కైబర్ నెట్‌వర్క్ క్రిస్టల్ v2 WazirXలో చేర్చబడింది ఇంకిప్పుడు మీరు USDT మార్కెట్‌లో KNCని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు

KNC/USDT ట్రేడింగ్ WazirXలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది! ఇది షేర్ చేయండి

KNC డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతి ఏమిటి?

కైబర్ నెట్‌వర్క్ క్రిస్టల్ v2 అనేది మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము Binance ద్వారా WazirXలో దాని డిపాజిట్లను ప్రారంభించడం ద్వారా KNC ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు – మీరు Binance వాలెట్ నుండి WazirX దాకా KNCని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ – మీరు మా USDT మార్కెట్‌లో KNCని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు KNCని కొన్నప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
  • విత్‌డ్రాలు – మీరు జాబితా తర్వాత కొన్ని రోజులలో KNCని ఉపసంహరించుకోగలరు.

KNC గురించ

కైబర్ నెట్‌వర్క్ అనేది లిక్విడిటీ ప్రోటోకాల్‌ల హబ్, ఇది ఏదైనా వికేంద్రీకృత అప్లికేషన్ (DApp)పై సురక్షితమైన తక్షణ లావాదేవీలను అందించడానికి వివిధ మూలాల నుండి లిక్విడిటీని కలుపుతుంది. కైబర్ నెట్‌వర్క్ యొక్క ప్రధాన లక్ష్యం DeFi DApps, వికేంద్రీకృత ఎక్స్ఛేంజీలు (DEXలు) ఇంకా ఇతర వినియోగదారులకు ఉత్తమ ధరలను అందించే లిక్విడిటీ పూల్‌లను సులభంగా యాక్సెస్ చేసేందుకు తోడ్పడటం.

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయానికి): $2.12 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $377,709,561 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $106,125,143 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 177,809,349.53 KNC
  • మొత్తం సప్లయ్: 177,809,350 KNC

దీనిని మీ స్నేహితులకి షేర్ చేయండి.

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల నాణేలను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, కానీ మీ వ్యాపార నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply