Skip to main content

WazirXలో LPT/USDT ట్రేడింగ్X (LPT/USDT trading on WazirX)

By మే 18, 2022జూన్ 21st, 20221 minute read

నమస్కారం మిత్రులారా! 🙏

లైవ్‌పీర్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో LPTని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

WazirXలో LPT/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీనిని షేర్ చేయండి

LPT డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

లైవ్‌పీర్ అనేది మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా LPT ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి LPTని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్g — మీరు మా USDT మార్కెట్‌లో LPTని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు LPTని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో LPTని విత్‌డ్రా చేసుకోవచ్చు.

LPT గురించి

లైవ్‌పీర్ అనేది పూర్తిగా వికేంద్రీకరించబడిన మొదటి ప్రత్యక్ష ప్రసార వీడియో స్ట్రీమింగ్ నెట్‌వర్క్ ప్రోటోకాల్. ఈ ప్లాట్‌ఫారమ్ అన్ని కొత్త ఇంకా ఇప్పటికే ఉన్న బ్రాడ్‌కాస్టర్ కంపెనీలకు కేంద్రీకృత ప్రసార పరిష్కారాలకు ఆచరణీయమైన బ్లాక్‌చెయిన్ ఆధారిత, ఆర్థికంగా సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధికారిక లైవ్‌పీర్ శ్వేతపత్రంలో పేర్కొన్నట్లుగా, లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఇంకాబ్రాడ్‌కాస్టింగ్ పరిశ్రమ అమితమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది మరియు కంపెనీ ఈ పోకడను అందిపుచ్చుకోవడంతో పాటు పర్యావరణానికి వికేంద్రీకరణను పరిచయం చేయాలని చూస్తోంది. లైవ్‌పీర్ తమ పనిని ప్లాట్‌ఫారమ్‌లో సమర్పించడానికి ప్రొడ్యూసర్లను అనుమతించడం ద్వారా ప్రసార ప్రక్రియను క్రమబద్ధీకరించడం, వినియోగదారులకు ఇంకా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు కంటెంట్‌ను రీఫార్మాట్ చేయడం మరియు పంపిణీ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటుంది.

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $14.46 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $345,188,623 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $17,858,792 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 23,820,612 LPT
  • మొత్తం సప్లయ్: 25,514,969 LPT

దీనిని మీ స్నేహితులకి షేర్ చేయండి 

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply