Skip to main content

WazirXలో MC/USDT ట్రేడింగ్ (MC/USDT trading on WazirX)

By ఏప్రిల్ 14, 2022మే 1st, 20221 minute read

నమస్కారం ట్రైబ్! 🙏

WazirXలో మెరిట్ సర్కిల్ లిస్ట్ చేయబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో MCని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

WazirXలో MC/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీన్ని షేర్ చేయండి

MC డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

మెరిట్ సర్కిల్ మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా MC ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము..

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి MCని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో MCని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు MCని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో MCని విత్‌డ్రా చేసుకోవచ్చు.

MC గురించి

మెరిట్ సర్కిల్ అనేది వికేంద్రీకృత స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ, ఇది ప్లే-టు-ఎర్న్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుంది. వినియోగదారులు ఒక సాధారణ అభిరుచిగా పరిగణించే బదులు, వారు ఇష్టపడే గేమ్‌లను ఆడడం ద్వారా డబ్బు సంపాదించగలిగే గేమ్‌ప్లే యొక్క కొత్త శకాన్ని సృష్టించాలని ప్రాజెక్ట్ కోరుకుంటుంది. ప్రాజెక్ట్ నవంబర్ 4, 2021న ప్రారంభించబడింది, కానీ ఇది జూలై 2021 నుండి డెవలప్ చేయబడుతూ ఉంది. ప్రస్తుతం మెరిట్ సర్కిల్ Axie ఇన్ఫినిటీకి మద్దతు ఇస్తుంది — అత్యధికంగా ట్రేడ్ చేయబడిన అత్యంత ప్రజాదరణ పొందిన మాన్స్‌స్టర్-బ్యాటలింగ్ ప్లే-టు-ఎర్న్ గేమ్. 

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $2.26 USD
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $98,202,264 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $54,267,784 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 42,592,000.00 MC
  • మొత్తం సప్లయ్: 1,000,000,000 MC

దీన్ని మీ స్నేహితులకి షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply