
Table of Contents
This article is available in the following languages:
నమస్కారం ట్రైబ్! 🙏
మేజరబుల్ డేటా టోకెన్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో MDTని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.
WazirXలో MDT/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీనిని షేర్ చేయండి
దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?
- డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి MDTని డిపాజిట్ చేయవచ్చు.
- ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో MDTని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు MDTని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
- విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో MDTని విత్‌డ్రా చేసుకోవచ్చు.
MDT గురించి
మెజరబుల్ డేటా టోకెన్ (MDT) బ్లాక్‌చెయిన్ ఆధారిత డేటా ఎకానమీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇక్కడ డేటా ప్రొవైడర్లు ఇంకా డేటా కొనుగోలుదారులు సురక్షితంగా మరియు అనామకంగా తమ డేటాను మార్పిడి చేసుకోవచ్చు.
- ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $0.03508 USD
- గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $23,824,702 USD
- గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $5,323,418 USD
- సర్క్యులేటింగ్ సప్లయ్: 676,157,012.50 MDT
- మొత్తం సప్లయ్: 1,000,000,000 MDT
మీ స్నేహితులకి దీనిని షేర్ చేయండి
హ్యాపీ ట్రేడింగ్! 🚀
రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.
