Skip to main content

WazirXలో WOO/USDT ట్రేడింగ్ (WOO/USDT trading on WazirX)

By ఏప్రిల్ 7, 2022ఏప్రిల్ 28th, 20221 minute read

నమస్కారం ట్రైబ్! 🙏

WOO నెట్‌వర్క్ WazirXలో లిస్ట్ చేయబడింది ఇంకా మీరు USDT మార్కెట్‌లో WOOని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు.

WazirXలో WOO/USDT ట్రేడింగ్ లైవ్‌లో జరుగుతోంది! దీన్ని షేర్ చేయండి

WOO డిపాజిట్లు & విత్‌డ్రాల సంగతేమిటి?

WOO నెట్‌వర్క్ అనేది మా రాపిడ్ లిస్టింగ్ ఇనిషియేటివ్‌లో ఒక భాగం. అందువల్ల, మేము బైనన్స్ ద్వారా WazirXలో దాని డిపాజిట్లను మొదలుపెట్టడం ద్వారా WOO ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాము.

దీనిని మీరెలా అర్థం చేసుకుంటారు?

  • డిపాజిట్లు — మీరు బైనన్స్ వాలెట్ నుండి WazirXకి WOOని డిపాజిట్ చేయవచ్చు.
  • ట్రేడింగ్ — మీరు మా USDT మార్కెట్‌లో WOOని కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడ్ చేయవచ్చు. మీరు WOOని కొనినప్పుడు, అది మీ “ఫండ్స్”లో కనిపిస్తుంది.
  • విత్‌డ్రాలు — మీరు లిస్టింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులలో WOOని విత్‌డ్రా చేసుకోవచ్చు.

WOO గురించి

WOO నెట్‌వర్క్ అనేది ట్రేడర్‌లు, ఎక్స్‌ఛేంజ్‌లు, సంస్థలు మరియు DeFi ప్లాట్‌ఫారమ్‌లను అనుసంధానించే లోతైన లిక్విడిటీ నెట్‌వర్క్, ఇది తక్కువ లేదా సున్నా ఖర్చుతో అత్యుత్తమ లిక్విడిటీ మరియు ట్రేడింగ్ ఎగ్జిక్యూషన్‌కు ప్రజాస్వామ్యబద్ధమైన యాక్సెస్. WOO టోకెన్ నెట్‌వర్క్ యొక్క CeFi మరియు DeFi ఉత్పత్తులలో స్టాకింగ్ మరియు ఫీజు తగ్గింపుల కోసం ఉపయోగించబడుతుంది.

  • ట్రేడింగ్ ధర (ఇది రాసే సమయంలో): $0.5287
  • గ్లోబల్ మార్కెట్ క్యాప్ (ఇది రాసే సమయంలో): $534,840,190 USD
  • గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ (ఇది రాసే సమయంలో): $54,000,896 USD
  • సర్క్యులేటింగ్ సప్లయ్: 1.01B WOO
  • మొత్తం సప్లయ్: 39,609,524 WOO

దీన్ని మీ స్నేహితులకి షేర్ చేయండి

హ్యాపీ ట్రేడింగ్! 🚀

రిస్కు హెచ్చరిక: క్రిప్టో ట్రేడింగ్ అధిక మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. కొత్తగా జాబితా చేయబడిన టోకెన్‌లు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉన్నందున వాటిని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత రిస్క్ అసెస్‌మెంట్‌ను చేపట్టారని నిర్ధారించుకోండి. WazirX అధిక-నాణ్యత ప్రమాణాలు గల కాయిన్లను ఎంచుకోవడానికి సర్వోత్తమ ప్రయత్నాలు చేస్తుంది, అంతే కానీ మీ వ్యాపారపరమైన నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించదు.

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply