Skip to main content

WazirXలో ట్రేడింగ్ రిపోర్టును ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to download the trading report on WazirX?)

By మే 9, 2022జూన్ 7th, 20221 minute read
How to download the trading report on WazirX?

ప్రియమైన ప్రజలారా!

మీ క్రిప్టో ప్రయాణంలో భాగమైనందుకు మేమెంతో సంతోషిస్తున్నాము. మీకు ఏదైనా సహాయం అవసరమైతే WazirX లో మేము మీ కోసం ఉన్నామని మీకు హామీ ఇస్తున్నాము. అలాగే, మా గైడ్‌లను చదివిన తరువాత మీకేమైనా సందేహాలుంటే, మీరు ఎప్పుడైన సరే మమ్మల్ని ఇక్కడ సంప్రదించవచ్చు.

WazirX గైడ్స్ 

WazirXపై ట్రేడింగ్ నివేదిక

ట్రేడింగ్ రిపోర్ట్ అనేది కింది వాటితో ఉండే ఒక సమగ్రమైన రిపోర్టు:

  • ఎక్స్చేంజ్ ట్రేడ్స్
  • P2P ట్రేడ్స్
  • STF ట్రేడ్స్
  • ప్రస్తుత కాయిన్ బ్యాలెన్స్
  • డిపాజిట్ ఇంకా విత్‌డ్రాలు
  • లెడ్జర్ హిస్టరీ
  • ఎయిర్‌డ్రాప్‌లు ఇంకా ఇతర పంపిణీలు

WazirXలో ట్రేడింగ్ రిపోర్టును ఎలా డౌన్‌లోడ్ చేయాలి

  1. WazirXకి లాగిన్ చేయండి
  2. అకౌంటు సెట్టింగ్‌లకు వెళ్లండి

మొబైల్:

వెబ్:

Graphical user interface, application, Teams

Description automatically generated

3. ఫీజు మరియు ట్రేడ్స్‌ మీద క్లిక్ చేయండి. 

Graphical user interface, application, Teams

Description automatically generated

4. డౌన్‌లోడ్ ట్రేడింగ్ రిపోర్ట్‌ మీద క్లిక్ చేయండి

వెబ్ :

5. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న ట్రేడింగ్ రిపోర్ట్ వ్యవధిని ఎంచుకోండి. అనుకూలమైన డ్రాప్-డౌన్ మెను ప్రారంభించబడింది; దీనిలో వినియోగదారు ఇప్పుడు 12 నెలల వ్యవధి వరకు ఎంచుకోవచ్చు.

Graphical user interface, text, application

Description automatically generated

6. రిక్వెస్ట్ ట్రేడింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి

Graphical user interface, text, application

Description automatically generated

మీరు రిజిస్టర్ చేసిన మీ ఇమెయిల్ అడ్రస్ లో రిపోర్టును అందుకుంటారు. సాధారణంగా, దీనికి 2 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది; అయితే, కొన్ని సందర్భాల్లో, కొంచం ఎక్కువ సమయం పట్టవచ్చు. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ మరియు ట్యాక్స్ ప్లానింగ్‌లకి ఈ రిపోర్టులను ఉపయోగిస్తారని భావిస్తున్నాము. మీకు ఏవైనా సందేహాలు లేదా ఆందోళనలు ఉంటే మాకు తెలియజేయండి.

హ్యాపీ ట్రేడింగ్!!

అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.

Leave a Reply