Table of Contents
ప్రియమైన ప్రజలారా!
మీ క్రిప్టో ప్రయాణంలో భాగమైనందుకు మేమెంతో సంతోషిస్తున్నాము. మీకు ఏదైనా సహాయం అవసరమైతే WazirX లో మేము మీ కోసం ఉన్నామని మీకు హామీ ఇస్తున్నాము. అలాగే, మా గైడ్లను చదివిన తరువాత మీకేమైనా సందేహాలుంటే, మీరు ఎప్పుడైన సరే మమ్మల్ని ఇక్కడ సంప్రదించవచ్చు.
WazirX గైడ్స్
- WazirXలో అకౌంటును ఎలా తెరవాలి?
- WazirXలో KYC ప్రక్రియని ఎలా పూర్తి చేయాలి?
- WazirXలో బ్యాంక్ అకౌంటును జోడించడం ఇంకా INR ఎలా డిపాజిట్ చేయాలి?
- Mobikwik ద్వారా మీ WazirX వాలెట్లో INR ఎలా డిపాజిట్ చేయాలి?
- WazirX QuickBuy ఫీచర్‌తో క్రిప్టోను ఎలా కొనుగోలు చేయాలి?
- WazirXలో క్రిప్టోని కొనడం ఇంకా అమ్మడం ఎలా?
- WazirXలో క్రిప్టోను డిపాజిట్ చేయడం ఇంకా విత్‌డ్రా చేయడం ఎలా?
- WazirXలో ట్రేడింగ్ ఫీజు ఎలా లెక్కించబడుతుంది?
- స్టాప్-లిమిట్ ఆర్డర్‌ను ఎలా చేయాలి?
- WazirXలో ట్రేడింగ్ రిపోర్టును ఎలా డౌన్లోడ్ చేయాలి?
- WazirX P2P ఎలా ఉపయోగించాలి?
- WazirX కన్వర్ట్ క్రిప్టో డస్ట్ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలి?
- WazirX రిఫరల్ ఫీచర్లో ఉన్న ప్రయోజనాలు ఏమిటి?
- అధికారిక WazirX ఛానెల్స్ ఏవి మరియు WazirX సపోర్ట్ ఎలా అందుతుంది?
WazirXపై ట్రేడింగ్ నివేదిక
ట్రేడింగ్ రిపోర్ట్ అనేది కింది వాటితో ఉండే ఒక సమగ్రమైన రిపోర్టు:
- ఎక్స్చేంజ్ ట్రేడ్స్
- P2P ట్రేడ్స్
- STF ట్రేడ్స్
- ప్రస్తుత కాయిన్ బ్యాలెన్స్
- డిపాజిట్ ఇంకా విత్‌డ్రాలు
- లెడ్జర్ హిస్టరీ
- ఎయిర్‌డ్రాప్‌లు ఇంకా ఇతర పంపిణీలు
WazirXలో ట్రేడింగ్ రిపోర్టును ఎలా డౌన్లోడ్ చేయాలి?
- WazirXకి లాగిన్ చేయండి
- అకౌంటు సెట్టింగ్‌లకు వెళ్లండి
మొబైల్:
వెబ్:
3. ఫీజు మరియు ట్రేడ్స్ మీద క్లిక్ చేయండి.
4. డౌన్లోడ్ ట్రేడింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి
వెబ్ :
5. మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటున్న ట్రేడింగ్ రిపోర్ట్ వ్యవధిని ఎంచుకోండి. అనుకూలమైన డ్రాప్-డౌన్ మెను ప్రారంభించబడింది; దీనిలో వినియోగదారు ఇప్పుడు 12 నెలల వ్యవధి వరకు ఎంచుకోవచ్చు.
6. రిక్వెస్ట్ ట్రేడింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి
మీరు రిజిస్టర్ చేసిన మీ ఇమెయిల్ అడ్రస్ లో రిపోర్టును అందుకుంటారు. సాధారణంగా, దీనికి 2 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది; అయితే, కొన్ని సందర్భాల్లో, కొంచం ఎక్కువ సమయం పట్టవచ్చు. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ మరియు ట్యాక్స్ ప్లానింగ్లకి ఈ రిపోర్టులను ఉపయోగిస్తారని భావిస్తున్నాము. మీకు ఏవైనా సందేహాలు లేదా ఆందోళనలు ఉంటే మాకు తెలియజేయండి.
హ్యాపీ ట్రేడింగ్!!
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.