Table of Contents
ప్రియమైన మిత్రులారా!
మీ క్రిప్టో ప్రస్థానంలో మేము భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాము. మీకు ఏదైనా సహాయం అవసరమైతే WazirX లో మేము మీ కోసం ఇక్కడ ఉన్నామని దయచేసి గుర్తుంచుకోండి. అలాగే, మా మార్గదర్శకాలను చదివిన తర్వాత మీకు ఏవైనా సందేహాలుంటే, మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇక్కడ సంప్రదించవచ్చు.
WazirX మార్గదర్శకాలు
- WazirXలో ఖాతాను ఎలా తెరవాలి?
- WazirXలో KYC ప్రక్రియని ఎలా పూర్తి చేయాలి?
- WazirXలో బ్యాంక్ ఖాతాను జోడించడం ఇంకా INRని డిపాజిట్ ఎలా చేయాలి?
- Mobikwik ద్వారా మీ WazirX వాలెట్లో INRని ఎలా డిపాజిట్ చేయాలి?
- WazirX లోని QuickBuy ఫీచర్‌తో క్రిప్టోను ఎలా కొనుగోలు చేయాలి?
- WazirXలో క్రిప్టోని కొనడం ఇంకా అమ్మడం ఎలా?
- WazirXలో క్రిప్టోను డిపాజిట్ ఇంకా విత్‌డ్రా చేయడం ఎలా?
- WazirXలో ట్రేడింగ్ ఫీజు ఎలా లెక్కించబడుతుంది?
- స్టాప్-లిమిట్ ఆర్డర్‌ను ఎలా ఉంచాలి?
- WazirXలో ట్రేడింగ్ రిపోర్టును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- WazirX లో P2Pని ఎలా ఉపయోగించాలి?
- WazirX కన్వర్ట్ క్రిప్టో డస్ట్ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలి?
- WazirX రెఫరల్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు ఏంటి ఇంకా దానిని ఎలా ఉపయోగించాలి?
- అధికారిక WazirX ఛానెల్‌లు ఏవి ఇంకా WazirX సపోర్టును ఎలా చేరుకోవాలి?
WazirX రిఫరల్ ప్రోగ్రామ్
ఈ ప్రోగ్రామ్ మీకు మీరే యజమానిగా ఉండటానికి మీకు అవకాశం ఇస్తుంది! ఇక్కడ, మీరు WazirXలో చేరడానికి మీ స్నేహితులు ఇంకా కుటుంబ సభ్యులతో మీ రెఫరల్ కోడ్‌ను షేర్ చేసుకోవచ్చు మరియు వారు ఒకసారి అలా ట్రేడ్ చేసి, వారు చెల్లించిన ట్రేడింగ్ ఫీజుపై మీరు రివార్డ్‌లను కూడా పొందవచ్చు.
WazirX రెఫరల్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు ఏంటి?
- మీరు అపరిమిత రివార్డ్‌లను పొందవచ్చు!
మీ స్నేహితుడు ఎంత ఎక్కువ వ్యాపారం చేస్తే అంత ఎక్కువ మీరు సంపాదిస్తారు.
- ట్రేడింగ్ ఫీజులో 50% రివార్డ్‌గా పొందండి
మీ స్నేహితుడు వ్యాపారం చేసిన ప్రతిసారీ, మీరు వారి ట్రేడింగ్ ఫీజులో 50% WRX లలో రివార్డ్‌గా పొందుతారు.
- ప్రతి 24 గంటలకు చెల్లింపు ఉంటుంది
ఒక రోజులో సంపాదించిన అన్ని రివార్డ్‌లు తదుపరి 24 గంటల్లో మీ ఖాతాలో జమ చేయబడతాయి. సాధారణంగా ఉదయాన్నే.
- అపరిమిత రిఫరల్‌లు
మీరు మీ రిఫరల్ లింక్‌ను మీకు వీలైనన్ని ఎక్కువ మంది స్నేహితులతో ఇంకా మీరు కోరుకున్నంత ఎక్కువసార్లు షేర్ చేసుకోవచ్చు.
మీ రెఫరల్ కోడ్‌ను పొందడం ఎలా?
మొబైల్:
- అకౌంట్ సెట్టింగ్‌ల నుండి, ఇన్వైట్ & ఎర్న్ పై క్లిక్ చేయండి
- రెఫరల్ లింక్‌ని కాపీ చేయండి ఇంకా మీ స్నేహితులకి షేర్ చేయండి
వెబ్:
- హోమ్ పేజీలో: “ఇన్వైట్ & ఎర్న్” పై క్లిక్ చేయండి
2. రెఫరల్ లింక్‌ని కాపీ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి.
మరిన్ని వివరాల కోసం మీరు మా మా రెఫరల్ పేజీని కూడా సందర్శించవచ్చు. ఇంకా మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు? రెఫరల్ ఫీచర్‌ని ఉపయోగించండి ఇంకా సంపాదన మొదలుపెట్టండి!
హ్యాపీ ట్రేడింగ్!
అస్వీకార ప్రకటన: క్రిప్టోకరెన్సీ చట్టపరమైన ద్రవ్య మారకం కాదు మరియు ప్రస్తుతం నియంత్రణలో లేదు. క్రిప్టోకరెన్సీలు తరచుగా అధిక ధరల అస్థిరతకు లోబడి ఉంటాయి కాబట్టి వాటిని ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తగినంత అపాయం నష్టాన్ని అంచనా వేశారని దయచేసి నిర్ధారించుకోండి. ఈ విభాగంలో అందించిన సమాచారం పెట్టుబడి సలహా లేదా WazirX యొక్క అధికారిక స్థితిని సూచించదు. ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏవైనా కారణాల వల్ల ఈ బ్లాగ్ పోస్టును సవరించడానికి లేదా మార్చడానికి WazirX తన స్వంత అభీష్టానుసారం హక్కును కలిగి ఉంది.